AP NMMS 2024 EXAM KEY DOWNLOAD

 AP NMMS 2024 EXAM KEY DOWNLOAD

ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ పత్రికా ప్రకటన

03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 80477 విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 77282 విద్యార్థులు అనగా 96 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షకు సంబంధించిన “ప్రాధమిక కీ” ఈ రోజు అనగా 04.12.2023 న విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు
ఉంచబడును. ప్రాధమిక కీ విషయంలోని అభ్యంతరములు 12-12-2023 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ లో గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు

  AP NMMS 2024 EXAM KEY DOWNLOAD click here

AP NMMS 2024 EXAM Question Paper Download click here

error: Content is protected !!