how-to-watch-ammavodi-scheme-amount-credit-or-not-credit-cfms

how-to-watch-ammavodi-scheme-amount-credit-or-not-credit-cfms

జగనన్న అమ్మ ఒడి*

జగనన్న అమ్మ ఒడి అర్హులైన తల్లి సంరక్షకుల జాబితాలో నగదు బదిలీ గురించి *CFMS* ద్వారా తెలుసు కోవడం.

cfms.ap.gov.in

➡ citizen services

➡ Expenditure links

➡ Beneficiary search

➡ Search by Aadhar

 Beneficiary  code తీసుకోవాలి.

మరల expenditure links లో beneficiary  account statement tab click చేయాలి

Beneficiary code మరియు date submit చేసి display click చేయవలెను.

తల్లి/ సంరక్షకులు *bill status* తెలుస్తుంది.

CFMS BENEFICIARY SEARCH WEBSITE THROUGH MOTHER AADHAR NUMBER

CFMS MAIN WEBSITE HERE

ఎటువంటి లాగిన్స్ అవసరం లేకుండా సి ఎఫ్ ఎం ఎస్ పోర్టల్ ద్వారా అమ్మ ఒడి లాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు సంబంధిత లబ్ధిదారుని account నందు జమ అయినవా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది ప్రాసెస్ ను అనుసరించండి*

ముందుగా దిగువ ఇవ్వబడిన రెండు లింకులలో మొదటి లింక్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అయిన వెబ్ పేజీ నందు search ఆధార్ నెంబర్ అని ఎంపిక చేసుకుని ఆధార్ నంబర్ నమోదు చేసి search చేయడం ద్వారా లేదా సెర్చ్ బై అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి షేర్ చేయడం ద్వారా సంబంధిత లబ్ధిదారుల సిఎఫ్ఎంఎస్ కోడ్ తెలుసుకోవచ్చు*

పై విధంగా తెలుసుకున్న లబ్ధిదారుని బెని ఫిషరీ కోడ్ ను క్రింద ఇవ్వబడిన మరో లింక్ ఓపెన్ చేసి అందులో బెని ఫిషరీ కోడ్ నమోదుచేసి స్టేట్మెంట్ ఫ్రమ్ దగ్గర అ నెల మొదటి తేదిని స్టేట్మెంట్ to దగ్గర నెల చివరి తేదీని ఎంటర్ చేసి డిస్ప్లే పైన క్లిక్ చేస్తే సంబంధిత లబ్ధిదారుల కి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ద్వారా నేరుగా తమ ఖాతాలో జమ చేయబడిన నగదు తాలూకు వివరాలు తెలుసుకోవచ్చు*

BILL STATUS MAIN WEBSITE CLICK HERE ENTER YOUR BENEFICIARY CODE NUMBER

error: Content is protected !!