how-to-withdraw-cps-amount-25%-online-offline-application-G.O.-Copy

how-to-withdraw-cps-amount-25%-online-offline-application-G.O.-Copy

CPS PARTIAL WITHDRAWAL FORM ONLINE AND OFFLINE APPLICATION FOR 25% CPS AMOUNT PARTIARAW.

Procedure for Downloading  YOUR CPS STATEMENT*

https://cra-nsdl.com/CRA/

1. పై LINK ను CLICK చెయ్యండి
2. Subscribers అనే Screen లో
USERID (=PRAN number) &  PASSWORD తో LOGIN అవ్వండి.
🟢3. INVESTMENT SUMMARY లో TRANSACTION Statement పై CLICK చెయ్యండి.
🟣4. GENERATE STATEMENT పై CLICK చెయ్యండి.
(మీకు ఏ Year Statement కావాలో ఆ Financial Year ను Select చేసుకోవచ్చు)
🟤5. Top Right Corner లో  PDF పై CLICK చెయ్యండి.
⚫6. Statement Download అవుతుంది.
🙋🏻‍♂️ 31 MARCH 2020
CLOSING BALANCE కోసం ఐతే
Financial Year : 2019-2020 ని SELECT చేసుకోండి.

🙋🏻‍♀️ TOP RIGHT CORNER లో PDF అనే OPTION తో పాటు
BACK (🔙), PRINT ( 🖨), EXCEL అనే OPTIONS కూడా ఉన్నాయి. గమనించగలరు.
———————————-
📱 🖥️ 📱 పై PROCEDURE ద్వారా  MOBILE లో కూడా CPS STATEMENT ను DOWNLOAD చేసుకోవచ్చు.

PRAN ఖాతా నుండి 25% సొమ్ము విత్డ్రా చేయు విధానము 

25% సొమ్ము ఎంత ఏ విధంగా లెక్కిOచాలి?

ఒక ఉద్యోగి ప్రాన్ ఖాతాలో 5,25,౦౦౦ ఉంది . 

ఇందులో 25,౦౦౦ షేర్ లో లాభం (ఇది లోన్ పరిధి లోకి రాదు)

మిగిలింది 5 లక్షలు ఇందులో 2.5 లక్షలు ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ( ఇది కూడా లోన్ పరిధి లోకి రాదు)

మిగిలిన 2.5 లక్షలు మన సొమ్ము దీనిలో మాత్రమే 25% విత్డ్రా చేయగలుగుతారు .

అనగా లోన్ మొత్తం 62.5 వేలు మాత్రమే.

CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం *

*1.nsdl cra వెబ్సైట్ లోకి వెళ్ళాలి*

*2.వారి pran no, పాస్ వర్డ్ తో ఎంటర్ అవ్వాలి.*.  

*3.అందులో లెఫ్ట్ సైడ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ లో partial విత్ డ్రా కు వెళ్ళాలి.*

*4.ok సబ్మిట్ చేశాక..25 %,reason (హౌస్ లోన్,education, marriage, హెల్త్) సెలక్షన్ చేసుకోవాలి.*

*5.ఫైనల్ సబ్మిట్ చేసినాక 2 copies తీసుకోవాలి*.  

CPS LOAN APPLICATION CLICK HERE

RESET YOUR PASSWORD IN NSDL WEBSITE FOR CPS SUBSCRIBERS

CPS MISSING CREDIT PROFORMA

*6.ఈ అప్లికేషన్ తో పాటు…

ddo గారి కవరింగ్ లెటర్,

హెల్త్ ఆప్షన్ తీసుకుంటే..

మెడికల్ సర్టిఫికెట్ (అమ్మ,నాన్న పేరు మీద మినిమం 1 లక్ష),

బ్యాంక్ పాస్ బుక్ ఫ్రంట్ పేజీ xerox,

వారి ఆధార్ xerox.*

*7.ఈ రెండు కాపీ లలో ddo గారి sign తీసుకోవాలి.

*8.వీటిని ట్రెజరీ లో సబ్మిట్ చేస్తే..

8 వర్కింగ్ డేస్ కాష్ అవుతుంది.*

Note: 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు.

FOR MORE DETAILS CLICK HERE

NSDL OFFICIAL WEBSITE CLICK HERE

DOWNLOAD G.O.NO.62 CPS WITHDRAWAL PROCESS FOR CPS EMPLOYEES

NEW CPS REGISTRATION FORM

error: Content is protected !!