WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY4 – 6,7,8,9,10 CLASSES

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY4 – 6,7,8,9,10 CLASSES

SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS

• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group

• Music, Dance and Drama :

Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 for Class 6 Students :

ACTIVITY1 : Collect the pictures of different land forms like rivers, ponds, hills, valleys, rocks, fields, deserts, forests etc., from news papers / magazines and paste them in your note book and write 1 / 2 sentences on each. ( వార్తా పత్రికలు / పత్రికల నుండి నదులు, చెరువులు, కొండలు, లోయలు, రాళ్ళు, పొలాలు, ఎడారులు, అడవులు మొదలైన వివిధ భూ రూపాల చిత్రాలను సేకరించి మీ నోట్ బుక్‌లో అతికించండి మరియు ఒక్కొక్కటిపై 1, 2 వాక్యాలు రాయండి. )

Learning Outcomes : To develop aesthetic, scientific values and fine -motor skills.

ACTIVITY2 :

WE LOVE READING SUMMER ACTIVITIES 2024
WE LOVE READING SUMMER ACTIVITIES 2024

ACTIVITY3 :

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY4 - 6,7,8,9,10 CLASSES
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY4 – 6,7,8,9,10 CLASSES

WE LOVE READING SUMMER ACTIVITIES 2024  for Class 7  Students :

ACTIVITY 1. Prepare an advertisement on “SUMMER CAMPS” in your school. (మీ పాఠశాలలో “సమ్మర్ క్యాంప్స్”పై ఒక ప్రకటనను సిద్ధం చేయండి)

Learning Outcome :  To develop creative and writing skills.

 

ACTIVITY 2.

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY4 - 6,7,8,9,10 CLASSES
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY4 – 6,7,8,9,10 CLASSES

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY4
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY4

WE LOVE READING SUMMER ACTIVITIES 2024  for Class 8  Students :

ACTIVITY1 : List some rural vocation you like most and prepare a short note. (మీరు ఎక్కువగా ఇష్టపడే కొన్ని గ్రామీణ వృత్తిని జాబితా చేయండి మరియు చిన్న NOTEను సిద్ధం చేయండి.)

Learning Outcomes :  To develop communicative and presentation skills.

ACTIVITY 2.

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY4
WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY4

ACTIVITY3 : PASSAGE :

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY4

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY4

 

WE LOVE READING SUMMER ACTIVITIES 2024  for Class 9,10 Students :

ACTIVITY1 :  Collect any three success stories that inspired you and give your opinion on their success. (మీకు స్ఫూర్తినిచ్చిన ఏవైనా మూడు విజయగాథలను సేకరించి వాటి విజయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.)

Learning outcomes : To develop respect and appreciation for others.

ACTIVITY 2.

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY4

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY4

WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY MORAL STORY : సింహం మరియు కుందేలు కథ

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024

నందనం అడవికి రాజు సింహం. నందనంలో ఉండే జంతువులు, పక్షులకు చుట్టు పక్క అడవుల్లో చాలా మంది బంధువులు, స్నేహితులు ఉండేవారు. వాటి మధ్య యోగక్షేమాలు, ఇతర సమాచారాలు చేరవేయటానికి కోతిని నియమించింది సింహం. ప్రతిరోజూ ఉదయం సింహం గుహకు చేరిన ఉత్తరాలను కోతి ఒక సంచిలో వేసుకుని వాటి చిరునామాలకు చేరవేసేది.

ఒకరోజు కోతి, సంచిలో ఉత్తరాలు వేసుకుని అడవిలో నడుస్తుండగా… ‘మామా! మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా?’ అని అడిగింది ఒక బుజ్జి కుందేలు. ‘రాలేదల్లుడూ! ఇది పదోరోజు నన్ను అడగటం. వస్తే ఇవ్వనా!?’ అంది కోతి. అది అలా పోతుండగా దారిలో… ‘తమ్ముడూ! నాకేమైనా ఉత్తరాలున్నాయా?’ అని అడిగింది ఏనుగు. ‘లేవన్నా!’ అంది కోతి.

అలా ఉత్తరాల సంచితో నడుస్తూ ఉండగా దారిలో ఎలుగుబంటి కనిపించింది. ‘కోతి బావా! నాకు ఉత్తరాలే ఇవ్వటం లేదు!?’ అని పలకరించింది. ‘అయ్యో! వస్తే ఇవ్వనా బావా!’ అని నవ్వింది కోతి.

అదే అడవిలో ఓ నక్క ఉండేది. అది కోతి ఉత్తరాలు గమ్యస్థానాలకు చేర్చటం లేదని, బద్ధకంతో కొద్ది మందికే ఇస్తోందని అన్ని జంతువులకూ చెప్పింది. మృగరాజు గుహ నుంచి ఉత్తరాలు సేకరించి, నేరుగా ఇంటికి పోయి నిద్రపోతోందని ప్రచారం చేసింది. నిజమే కావచ్చని అనుమానించాయి అడవి జీవులు. ఇదే విషయాన్ని మృగరాజుకు చెప్పాయి.

‘కోతి స్వభావం నాకు తెలుసు. అది చాలా మంచిది. అందుకే నేను దాన్ని కొలువులోకి తీసుకున్నాను. అయినా ఫిర్యాదును స్వీకరించి కోతిపై నిఘా పెడతాను!’ అని పంపేసింది సింహం. మరునాడు ఉదయం సింహం గుహ నుంచి ఉత్తరాలు సేకరించింది కోతి.

తానే స్వయంగా వానరాన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంది సింహం. ఎవరికీ తెలియకుండా దాన్ని అనుసరించింది. దారిలో.. ‘మామా! ఈ రోజైనా మా అమ్మ నుంచి ఉత్తరం వచ్చిందా?’ అని అడిగింది బుజ్జి కుందేలు. ‘వచ్చింది అల్లుడూ! ఇదిగో అందుకో!’ అంది కోతి.

‘నువ్వే చదివి వినిపించు!’ అని అడిగింది కుందేలు. ‘బుజ్జీ! నేనిక్కడ క్షేమం. నువ్వు ఎలా ఉన్నావు? సమయానికి తిని నిద్రపో! ఈ ఉత్తరంతో పాటు నీకు ఇష్టమైన మిఠాయిలు పంపుతున్నాను. అవి కోతి మామ ఇస్తాడు. సంతోషంగా తిను. నేను త్వరలో వస్తాను!’ అని చదివి, మిఠాయిల పొట్లం ఇచ్చింది కోతి. ఇక తర్వాత అక్కడ నుంచి నెమ్మదిగా గుహకు చేరింది సింహం.

మరునాడు ఉదయం.. ‘ప్రభూ! కోతి ఉండే చింతచెట్టు తొర్రలో ఎవరికీ పంచని ఈ ఉత్తరాలు దొరికాయి!’ అని తిరిగి ఆరోపించాయి జంతువులు. ‘మిత్రులారా! కోతి చాలా మంచిది. మీరంతా నక్క మాటలు నమ్మి, కోతిపై ఆరోపణలు చేశారు. నేను నిన్న స్వయంగా కోతిని అనుసరించాను. ఉత్తరాలు అందరికీ పంచటమే కాదు, అమాయకంగా తల్లి ఉత్తరం కోసం ఎదురు చూస్తున్న బుజ్జి కుందేలుకు తానే ఉత్తరం రాసింది. మిఠాయిలు కూడా ఇచ్చి సంతోష పెట్టింది. ఇలా ఎందుకు చేసిందంటే.. ఓ పదిహేను రోజుల క్రితం పక్క అడవికి పోతున్న తల్లి కుందేలును, నక్క చంపి తినటం నేను చూశాను. ఇక మీరు చూపిస్తున్న ఉత్తరాలు నకిలీవి. వీటిని నక్కే సృష్టించి చింతచెట్టు తొర్రలో దాచింది’ అని అసలు నిజాన్ని బయటపెట్టింది సింహం.

అన్నీ కలిసి దూరంగా చెట్టుచాటున దాగున్న నక్కను, సింహం ముందుకు తీసుకు వచ్చాయి. భయంతో నక్క తన తప్పు ఒప్పుకొంది. ఇదంతా తెలియని కోతి అప్పుడే ఉత్తరాలు సేకరించటానికి గుహకు వచ్చింది. ‘ప్రభూ! మీ కొలువులో పనిచేస్తున్న కోతి మీద ఈర్ష్ష్యతో ఇలా చేశానని అంగీకరించింది నక్క. అవమానంతో అది పక్క అడవికి పారిపోయింది. జంతువులన్నీ కోతిని అభినందించాయి.

 

WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH  MORAL STORY :   The Fox and the Stork Story

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024
WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024

Once there was a Fox and a stork. The Fox was selfish but he decided to invite the stork for dinner. The Stork was extremely happy to be invited and she reached his house on time.

The Fox opened the door and invited her in. They sat on the table; The Fox served her some soup in shallow bowls. While the fox licked up his soup, the Stork couldn’t drink it because she has a long beak and the bowl was too shallow.

The next day, the Stork invited the fox over for dinner. She Served him soup as well but in two narrow vases. While the Stork enjoyed her soup and finished it, the fox went home very hungry realizing his mistake.

Moral of the Story:  Don’t be selfish because it will come back to you at some point

భద్రతా చిట్కాలు:
• మీరు కొత్తగా స్థలాలు సందర్శించినప్పుడల్లా మీ తల్లిదండ్రులు/పెద్దలతో పాటు వెళ్లండి
• ఎక్కువ నీరు త్రాగడం, పత్తి బట్టలు ధరించడం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోండి , జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
• సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల అనుమతిని పొందాలి.
• ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వేడి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి.
• తేలికైన భోజనం మరియు నీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తినండి . పుచ్చకాయలు, దోసకాయలు, సిట్రస్ పండ్లు మొదలైనవి.
• తరచుగా విరామాలలో తగినంత నీరు త్రాగండి మరియు ప్రయాణంలో నీరు త్రాగడానికి తీసుకువెళ్లండి
• తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా   బైక్‌లు లేదా మోటారు వాహనాలు  నడపడానికి అనుమతించకూడదు
• జంతువులను నీడలో ఉంచండి మరియు వాటికి తగినంత నీరు ఇవ్వండి, త్రాగండి. వేసవి దృష్ట్యా సరైన ఆరోగ్య చిట్కాలు/నియమాలను పాటించండి
•ట్యాంకులు, బావులు మరియు ఇతర నీటి వనరుల దగ్గరకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా పెద్దలు ఉండాలి
• అగ్ని మరియు విద్యుత్ నుండి దూరంగా ఉండండి.
• ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి.
• సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వారితో చాట్ చేయవద్దు, తెలియని వ్యక్తులు కాల్స్ ఏవైనా వస్తే, తల్లిదండ్రులు లేదా పెద్దలుకు తెలియజేయండి
• మొబైల్ ఫోన్‌లలో తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి.
• కీటకాలు, పాములు మరియు ఇతర విషపూరిత జంతువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

WE LOVE  READING  DAY 1 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 2 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 3 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 5 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 6 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 7 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 8 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 9 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 10 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 11 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 12 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 13 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 14 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 15 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 16 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

WE LOVE  READING  DAY 17 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here

AP SCERT 1ST CLASS TO 10TH CLASS NEW TEXT BOOKS 2024 DOWNLOAD

error: Content is protected !!