Inter-1st-year-admissions-corporate-colleges-registration-2019

Inter-1st-year-admissions-corporate-colleges-registration-2019

Inter-1st-year-admissions-corporate-colleges-registration-2019

కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచిత అడ్మిషన్లు*

*జ్ఞానభూమి పోర్టల్‌లో 18నుంచి దరఖాస్తులు*

కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో ఉచిత ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్టు సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ భాస్కర్‌ బుధవారం తెలిపారు. 

ఈ పథకం కోసం విద్యార్థులు ఈనెల 18 నుంచి 30 వరకు జ్ఞానభూమి పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 ఎంపికైన విద్యార్థుల అడ్మిషన్‌ వివరాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఆయా జిల్లా కార్యాలయాలకు తెలియజేస్తామని తెలిపారు. 

అడ్మిషన్‌ కేటాయింపుల అనుమతి పత్రాలను సంబంధిత జిల్లా సంక్షేమ అధికారుల ద్వారా జూన్‌ 7నాటికి అందిస్తామని చెప్పారు. 

ఎంపికైనవారు తమకు కేటాయించిన కళాశాలల్లో జూన్‌ 15లోగా చేరవచ్చని సూచించారు. 

ప్రభుత్వ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలలో పదో తరగతి వరకు వసతి పొందిన విద్యార్థులు.. ప్రభుత్వ, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు.. ప్రభుత్వ, స్థానికసంస్థల పాఠశాలల్లో డేస్కాలర్‌గా పదోతరగతి వరకు చదివిన విద్యార్థులు.. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం కింద ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని తెలిపారు.

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 7 జీపీఏ ఆ పైన సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 

ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.35 వేలు కళాశాల ఫీజు/వసతి వ్యయం,

పాకెట్‌ మనీ కింద రూ.3వేలు చెల్లిస్తుంది. 

ఈ పథకం కింద ప్రభుత్వం

1327 ఎస్సీ విద్యార్థులు,

604 ఎస్టీ,

738 బీసీ,

215 బీసీ-సీ,

183 మంది ఈబీసీ,

171 మంది మైనారిటీ విద్యార్థులను ఎంపిక చేసి ఉచితంగా చదివిస్తుంది.

 గతేడాది ఎంపిక చేసిన కార్పొరేట్‌ కళాశాలలకే ఈ ఏడాది కూడా ప్రవేశాలు కల్పిస్తారు.

About Scheme

This scheme provides the admission into the reputed private junior colleges of the state with residential accommodation to SC, ST, EBC, Minority, Kapu, Differently Abled students. Presently, the admission process of the scheme has been completely automated under Jnanabhumi right from the registration of institution to the allotment of college to selected students into prefer the bills.

Corporate Application Registration(2019-20)

REQUIREMENTS FOR APPLY JOIN 1ST INTER IN  CORPORATE COLLEGES 

1) Income Certificate from MeeSeeva

2) Caste Certificate/Nativity Certificate from MeeSeeva 

(Note : Not required Meeseva Caste certificate afresh, if already applied in prematric Scholarships in the previous years)

3) Photograph of Candidate(Dimensions:4.5*3.5cm)

4) Physically Handicapped Certificate (if applicable)

5) Enter Mobile No. and Email Id Correctly for Communication

6) Student with Grade Points 7 and above are eligible for registration

7) UID is Mandatory

8) Ration Card is Mandatory

9) BAS(Best Available Schools) Students has to Contact School or DD(SW) for Mapping of SSC Details

10) CBSE Students has to contact the District officer for SSC Details Entry.

Last date of Registration is 30-05-2019

Corporate admissions for SSC students who got 7GP and above is opened now for 2019-20 in the official website.

Note : 
1) Start date of Registration is 18-05-2019 
2) Last date of Registration is 31-05-2019

OFFICIAL WEBSITE CLICK HERE

ONLINE APPLICATION CLICK HERE

error: Content is protected !!