JAWAHARLAL-NEHRU-NATIONAL-SCIENCE-MATHEMATICS-ENVIRONMENT EXHIBITION-2019

JAWAHARLAL NEHRU NATIONAL SCIENCE, MATHEMATICS AND ENVIRONMENT EXHIBITION – (JNNSMEE – 2019) FOR CHILDREN

జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ , మాథ్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ఎగ్జిబిషన్ ఫర్ చిల్డ్రన్ 2019-20 వివరాలు.

*Main theme*:

Science and Technology for Sustainable Development”.

*The Sub-themes*: 

1. Sustainable Agricultural Practices

2. Cleanliness and Health

3. Resource Management

4.. Industrial Development

5. Future Transport and Communication

6. Educational Games and Mathematical Modelling.

*ప్రదర్శన లో వివిధ విభాగాలు*

 1.INDIVIDUAL EXHIBIT

 2.TEAM EXHIBIT

 3.TEACHER EXHIBIT

*కొన్ని సూచనలు*

 పైన పేర్కొన్న విధంగా విద్యార్థులు పాల్గొనాలి. వ్యక్తిగత విభాగం ఒక  విద్యార్థి.

జట్టు లో ఇద్దరు  విద్యార్థులు.

 ప్రదర్శన కు ప్రతి స్కూల్ నుంచి ఒక్కో థీమ్ నుంచి ఒక్కో ఎగ్జిబిట్ మాత్రమే అనుమతించ బడును.

మీరు తయారు చేసే నమూనా పైన పేర్కొన్న ఉప అంశాలకు అనుగుణంగా నే ఉండాలి.

 నమూనతో బాటు250 పదాలకు ఎక్కువ కాకుండా abstract ఇవ్వ వలసిన ఉంటుంది.

థర్మా కోల్ నమూనాలు పూర్తిగా నిషేధించబడినవి. గమనించగలరు.

 చార్టు లు వాడుకోవచ్చు కానీ ఫ్లెక్సీ ప్రింట్స్ వీలయినంత వరకు తగ్గించండి.

 నమూనాలు కూడా 1ఘనపు మీటర్ లో ఉండేవిధంగా చూసు కోవాలి..

దాని కంటే పెద్ద నమూనాలు అవసరం లేదు.

All the participents of JNMSEE – 2019-20 (District Science Fair) are requested to enroll thaier entries online through the link provided below on or before 17-12-2019 12 PM ( ofternoon)  for details contact District Science Officer – 9032871234, 9390070555   – DEO, Guntur

SOME SCIENCE PROJECTS YOU TUBE VIDEOS

THEME : SCIENCE AND TECHNOLOGY FOR SUSTAINABLE DEVELOPMENT REGISTRATION FORM

SCIENCE EXHIBITION REGISTRATION APPLICATION FORM

IMP SCIENCE EXPERIMENTS IN 6TH TO 10TH CLASSES YOUTUBE VIDEOS

విద్యుత్ అవసరం తో పని చేయు ప్రదర్శనలకు అవసర మైన వస్తువులు మీరే తెచ్చుకోవాలి.

విద్యార్థులకు ఎగ్జిబి ట్ ఎలా చేశాను అనడం కంటే అందులోని శాస్త్రీయ అంశాలను అధ్యయనం చేసే విధంగా ప్రోత్సహించండి.

*మూల్యాంకనం విధానం*

మొత్తం 100 మార్కులకు న్యాయ నిర్ణేతలు మార్కులు కేటాయిస్తారు.

 1.  Originality  and innovations in  the exhibit/model (25 percent);

 2.  Scientific  thought/  principle/approach (20 percent);

 3.  Utility  for  Society,  Scalability  ;  (20 percent)

 4.  Economic (low  cost), portability, durability, etc. (15 percent); and 

5.  Presentation of write–up: (20 percent)..

ప్రతి ఉప అంశం నుంచి మూడు కేటగిరీల లో ఒక్కొక్కరు అనగా

1.individual

2.Team

3. టీచర్ రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతారు.

అనగా ఆరు ఉప అంశాల నుంచి మొత్తం 18 మంది ఎంపిక అవుతారు.

47th JAWAHARLAL NEHRU NATIONAL SCIENCE, MATHEMATICS AND ENVIRONMENT EXHIBITION (JNNSMEE – 2019-20) FOR CHILDREN, GUNTUR DISTRICT

THEME : SCIENCE AND TECHNOLOGY FOR SUSTAINABLE DEVELOPMENT REGISTRATION FORM

SCIENCE EXHIBITION REGISTRATION APPLICATION FORM

GUIDELINES FOR SCIENCE EXHIBITION DOWNLOAD HERE PDF

error: Content is protected !!