online-grievance-management-system-2019-ap-cse

online-grievance-management-system-2019-ap-cse

Online Grievance Management System*

*(ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం)*

*▪AP Edcation Department వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు.*

*▪అంటే మనం Online లోనే టీచర్స్ కు సంబంధించి⤵*

*Leave sanction issues*

*Transfers*

*Appeal (penalty)*

 *Deputations on OD*

*Deputation to foreign service*

*NOC*

*Suspension reinstate*

*StepUp(Pay Fixation)*

*Training issues*

*Promotions*

*Medical Bills*

*MDM*

*e-HAZAR*

*DCR*

*VCR*

*School Infrastructure*

*Settlement of gaps period.

తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.*

*Online లో ఎలా  Teachers’ Grievance ను DEO/RJD/commisioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం.

Teachers corner

?

Grievance Management System

?

Enter Treasury ID

?

Enter OTP

?

Type of Grievance..

Refer To…

Grievance Details…

Attach Documents(3KB to 1MB below)…

?

Submit

*‍Note : Note your Grievance ID to check Grievance Status*

*AP EDUCATION DEPARTMENT వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంభందించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు.*

? క్రింద ఇచ్చిన లింకును ఓపెన్ చేసి *మన యొక్క ట్రెజరీ ఐడి* ను ఎంటర్ చేయగానే మన మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది.

ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది.

APPEAL కొరకు క్రింది లింకును క్లిక్ చేయండి..

GRIEVANCE MANAGEMENT SYSTEM ONLINE LINK

GRIEVANCE STATUS REPORT LINK

error: Content is protected !!