service-regularisation-probation-declaration-attestation-forms-new

service-regularisation-probation-declaration-attestation-forms-new

టీచర్ల* ప్రొబేషనరీ డిక్లరేషన్

  డీఎస్సీ 1998 నుంచి డీఎస్సీ 2018 వరకు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొంది ప్రొబేషనరీ సర్వీసు డిక్లరేషన్ కు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

సంబంధిత ఉపాధ్యాయులు సర్వీసు డిక్లరేషన్ కోసం ఎస్జీటీ క్యాడర్ టీచర్ అయితే ఎంఈవోలకు, హైస్కూలు టీచర్ అయితే డీవైఈవోలకు తమ సర్వీసు రిజిస్టర్లను అందజేయాలి.

ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెగ్యులరైజేషన్ మేళాలో టీచర్ల నుంచి అందిన దరఖాస్తులలో పరిశీలించి సంబంధిత అధి కార్లు ఎస్ ఆర్ లో నమోదు చేస్తారు.

వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది.

FORM FOR SERVICE REGULARISATION ANNXURES

APPLICATION FOR SERVICE REGULARISATION AND PROBATION DECLARATION

*ముఖ్య విషయాలు*

*1)ఇప్పటివరకు సర్వీస్ రెగ్యులరైజేషన్,ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ వాళ్ళు  ద రకాస్తూ చేసుకొనవలెను.*

*2)ప్రమోషన్ పొందిన ఒకసంవత్సరం పూర్తి చేసిన వారు ప్రొబేషన్ డిక్లరేషన్ కు దరకాస్తూ చేసుకొనవలెను.*

*3)యాంటీసరీ అయినా అవ్వక పోయినా ధరకాస్తూ చేసుకోవాలి*

*4)క్రింది కేడర్ నుండి ప్రమోషన్ పొందినవారు క్రింది కేడర్ లో సర్వీస్ రెగ్యులరైజేషన్,ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ వారు ప్రోమోషన్ కేడర్ లో దరకాస్తూ చేసుకొనవలెను.

ATTESTATION FORMS DOWNLOAD 

REVISED ATTESTATION FORMS DOWNLOAD 

ATTESTATION FORMS COVERING LETTER DOWNLOAD

COVERING LETTER FOR SERVICE REGULARIZATION (HIGH SCHOOLS) DOWNLOAD PDF FILE

COVERING LETTER FOR SERVICE REGULARIZATION (PRIMARY SCHOOLS) DOWNLOAD PDF FILE

error: Content is protected !!