ZPPF-LOAN-SOFTWARE-ZPPF-ANNUAL-SLIPS-AP-TEACHERS

ZPPF-LOAN-SOFTWARE-ZPPF-ANNUAL-SLIPS-AP-TEACHERS పి .ఎఫ్ నుండి అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం తీసుకోవడం ఎలా ?? ఉద్యోగులు తమ ఆర్థిక అవసరాలకు సాధారణ భవిష్య నిధిలో నిల్వ ఉన్న మొత్తం నుంచి అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం తీసు కోవచ్చు. ఈ నగదు ఉప సంహరణకు సంబంధించీన నిబంధనలు, మార్గదర్శకాలు తెలుసుకుందాం, తాత్కాలిక అడ్వాన్స్ లు  ఈ తాత్కాలిక అడ్వాన్స్ రూపంలో 10 రకాలుగా రుణం మంజూరు చేస్తారు. ఇది సాధారణంగా Read More ……..