కోవిడ్ టెస్టుల్లో రకాలు – ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం 1. RT-PCR టెస్ట్ : ఈ పరీక్ష ని మీ ముక్కు లేదా గొంతులోని స్వాబ్ తీసి పరీక్షిస్తారు. ఫలితం రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వస్తే 99% నెగిటివ్ అని అర్ధం 2. Rapid – Antigen Test : ఈ పరీక్ష కూడా …
Read More »