alternative-academic-calender-primary-up-high-schools-in-telugu
ప్రత్యామ్నాయ విద్యాకాలండరు
27-7-20 నుండి 4-9-20వరకు పాఠశాలలో చేయవలసిన కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈరోజు పాఠశాల విద్య 2020 -21 విద్యాసంవత్సరం కరోనా వ్యాప్తికి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్య క్యాలెండరు అమలు గురించి ఆదేశాలు ఇవ్వడమైనది.
ఇంటి వద్ద నుండి ప్రణాళికలు రూపొందించుకొని పని చేయాలి*
ఉపాధ్యాయుల పని సమీక్ష
ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన విధంగా *ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి* *రోజు తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యవలసి ఉంటుంది*.
ఇందుకు గాను ఆయన రోజుకి కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యాకార్యక్రమాల గురించి వివరించవలసి ఉంటుంది.
విద్యార్థి వారీ ప్రణాళిక*
మొదటగా ప్రతి ఉపాధ్యాయుడూ తన తరగతిలోని విద్యార్థులకు *విద్యార్థివారీ ప్రణాళికను* రూపొందించుకోవాలి*. విద్యార్థులను మూడు విధాలుగా* *విభజించుకోవాలి*.
అ) ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు *(హై టెక్)*,
ఆ) రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు *(లో టెక్)*,
ఇ) కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు *(నో టెక్)*.
ఆ ప్రణాళికలో ఆయా తరగతుల వారికి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు సూచించిన విధంగా ఈ దిగువ పాఠ్యప్రణాళిక రూపొందించుకోవాలి.
1 నుండి 5 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 12 (నాలుగు వారాలు మొదటి భాగం, 8 వారాలు రెండో భాగం) వారాల ప్రత్యామ్నాయ కాలెండరులో* చూపిన కృత్యాలు చేయించడం.
ఇందుకు గాను, ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడు కృత్యపత్రాలు తయారు చేసుకోవాలి.
వాటిని స్థానికంగా ముద్రించుకోవడం గాని లేదా ఫొటో కాపీ తీయించుకోవడం గాని లేదా కంప్యూటరు ద్వారా ప్రింటు తీసుకోవడం గాని చేయాలి.
ఆ కృత్యపత్రాలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందచేసి వారి ద్వారా విద్యార్థులు ఆ కృత్యాలు చేసే విధంగా పర్యవేక్షించాలి.
దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలు పర్యవేక్షణ,
3rd-week-work-done-statements-sheets-for-class-1st-to-10th-class
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,