ap-model-schools-inter-admissions-notification-online-application

ap-model-schools-inter-admissions-notification-online-application

ap-model-schools-inter-admissions-notification-online-application

ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం*

▪️రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్‌ ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ. 

▪️పదో తరగతి పరీక్ష రాసినవారు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపవచ్ఛు ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఆదేశాలు జారీ.

▪️ సదరు విద్యార్థులు ముందుగా ప్రవేశ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఫలితాలు వచ్చాక మార్కులు లేదా జీపీఏ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. 

▪️ రాష్ట్రంలో 164 వరకు ఏపీ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. 

▪️ ఒక్కో బడిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులకు సంబంధించి ఒక్కో గ్రూపునకు 20 మంది విద్యార్థులను చేర్చుకుంటారు.

▪️ ఓసీ విద్యార్థులు రూ.100, బీసీ విద్యార్థులు రూ.60, 

▪️ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు రూ.30 చొప్పున ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్ఛు.

▪️ ఏప్రిల్‌ 30వ తేదీలోపు తమ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. 

▪️ ప్రథమ ఇంటర్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో అర్జీ చేసుకోవాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ.

ఆదర్శ విద్యాలయాల్లో మొదటి సంవత్సరం ఇంటర్‌ ప్రవేశాలకు ప్రభుత్వం ప్రవేశ ప్రకటన వెలువరించింది. మార్చి 31 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్‌ 30తో గడువు ముగియనుంది. ప్రస్తుతం పది పరీక్షలు రాసిన, పది ఉత్తీర్ణులయిన విద్యార్థులకు చక్కని అవకాశం.
దరఖాస్తులు ఇలా : 
దరఖాస్తులను ఏపీఆన్‌లైన్‌ లేదా మీసేవా కేంద్రాల్లోనే చేయాలి. దరఖాస్తు ప్రింట్‌ తీసుకుని ఆయా మండలాల్లోని ఆదర్శ విద్యాలయాల్లో సమర్పించాలి. ఆధార్‌, కుల, ఆదాయం ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతోపాటు ఇవ్వాలి. ప్రస్తుతం పది పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులు.
ఎంపికలు : ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో 20 సీట్ల చొప్పున నాలుగు గ్రూపులకు 80 మందికి ప్రవేశాలు కల్పిస్తారు.  పదిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి. ఓసీ అభ్యర్థులు రూ.100, బీసీలు రూ.60, ఎస్సీ, ఎస్టీలు రూ.30 నమోదు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
*ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశానికి ఆదాయ పరిమితి నిబంధన ఏమీలేదు. అల్పాదాయ వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఏప్రిల్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
*పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ఉంటుంది. దూర ప్రాంత విద్యార్థినులకు వసతి సౌకర్యం ఉంది.

AP Model School Inter Admissions 2019 – 20 Eligibility

Vacancy Details of APMS Inter Admissions

Class

Section &Group

Stream

Intake

Intermediate I year

Section-I Science

MPC BIPC

20  20

Section-II Humanities

CEC MEC

20  20

Education Qualification

pass 10th class

Age Limit

Minimum Age: 15 Years

How to apply

Selection process based on SSC Grades for admission into Inter 1st year. The selection of the students will be made through a committee formed under the chairmanship of Additional Joint Collector of the district and comprised of DEO, RIO, RMSA and one principal of Residential School

 Inter Admission Application Fee details,

Candidates who desire admission have to pay the registration fee of Rs.100/-(Rs.50/- for SC/ST).

Rule of Reservation – Category wise

ST

6%

SC

15%

BC-A

7%

BC-B

10%

BC-C

1%

BC-D

7%

BC-E

4%

PH

3%

Girls

33.33%

INTER 1ST YEAR ADMISSION ONLINE APPLICATION

AP MODEL SCHOOLS INTER ADMISSIONS NOTIFICATION

OFFICIAL WEBSITE CLICK HERE

error: Content is protected !!