Distribution-of-Dry-Ration-consisting-Rice-Eggs-chikkis-school-children

Distribution-of-Dry-Ration-consisting-Rice-Eggs-chikkis-school-children

లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 23 వరకూ 17 రోజులకు పాఠశాలల పనిదినాలను లెక్కించి ఆ మేరకు ఇళ్లలో ఉంటున్న విద్యార్థులకు రెండో దశ MDM సరుకుల పంపిణీకి ఉత్తర్వులిచ్చిన ఏపి పాఠశాల విద్యాశాఖ.


★ *గ్రామ /వార్డు వలంటీర్లు, సిబ్బంది ద్వారా విద్యార్థుల ఇంటికే పంపిణీ చేయనున్నారు.


★ *పంపిణీ సమయంలో సామాజిక దూరం పాటించాలని MEOs, HMs, వలంటీర్లకు సూచించారు.*

ఏప్రిల్ 23 వరకు డ్రై రేషన్ పిల్లలకు పంపిణీ చేయమని ఆదేశాలు*

Distribution of Dry Ration consisting of Rice ,Eggs,chikkis to all the school children as per the daily entitlement of the child ,to prevent the spread of COVID-19 Upto 23rd April 2020-permission accorded -orders -issued

*Memo.No.ESE01, Dated: 02-04-2020*

*డైరెక్టర్ MDM వారి ఆదేశము ప్రకారం Dry రేషన్ డిస్ట్రిబ్యూషన్ 2nd ఫేజ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు.

ఇప్పటి వరకు కూడా MDM App నందు 2nd ఫేజ్  ఏప్రిల్ 1 నుండి 14 వ తేదీ వరకు ఉన్నది.

కానీ  ప్రస్తుతం కరోనా వ్యాప్తి  పెరిగిన కారణంగా ఏప్రిల్ 23 వ తేదీ వరకు Dry రేషన్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేయవలసినదిగా ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ Govt Memo No :  ESE-01 తేదీ:02.04.2020 ద్వారా ఉత్తర్వులు జారీచేశారు.

కావున అందరు మండల విద్యా శాఖాధికారు లకు తెలియజేయు నది  Dry రేషన్ ఇప్పటికే ఇచ్చిన వారు  మిగిలిన రోజుల కు(23వ తేదీ వరకు) కూడా రేషన్   ఇవ్వవలసినదిగా మరియు ఇప్పటికీ ఇవ్వని వారు ఏప్రిల్ 1 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు పని దినములు ఆధారంగా  Dry రేషన్ ఇవ్వవలసినదిగా కోరడమైనది.* 

*మధ్యాహ్న భోజనం బదులు సరుకుల పంపిణీ 2వ స్పెల్ ( ఏప్రిల్ 1 నుండి 23 వరకు ).*

 *పని దినములు = 17.*

 *1 – 5 తరగతుల విద్యార్ధులకు*

🔵 *బియ్యం  = 1 కేజీ 700 గ్రాములు*

🟢 *చిక్కీలు = 9*  

🔴 *గుడ్లు  = 14*

 *6 – 10 తరగతుల విద్యార్ధులకు*

🔵 *బియ్యం  = 2 కిలో 550 గ్రాములు*

🟢 *చిక్కీలు = 9*

🔴 *గుడ్లు   = 14*

FOR MORE DETAILS AP GOVERNMENT PROCEEDINGS CLICK HERE

error: Content is protected !!