how-to-apply-caste-certificate-birth-certificate-in-grama-ward-sachivalayam

how-to-apply-caste-certificate-birth-certificate-in-grama-ward-sachivalayam

 *కుల ధ్రువీకరణ పత్రం*

Caste certificate కి అప్లై చేయాలంటే ఏమేమి కావాలి ??

 చదువుకున్న వాళ్ళు అయితే :

1. టి.సి

2. ఆధార్ కార్డు

3. రేషన్ కార్డు.

 చదువుకోకున్న వారికి:

1. అఫిడవిట్

2. ఆధార్

3. రేషన్

సచివాలయం లో 15 రూపాయల కె caste సర్టిఫికెట్ ఇస్తారు

సచివాలయం లో బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడం ఎలా*

 మునిసిపాలిటీ ఏరియా లోని హాస్పిటల్స్ లో పుట్టిన పిల్లల బర్త్ సర్ట్ఫికెట్లు చాలా సులభంగా పొందవచ్చు.

 మీ పిల్లలు మున్సిపాలిటీ పరిధి లోని హాస్పిటల్స్ లో 2016 నవంబర్ లోపు పుట్టి ఉంటే మీ వివరాలు ఆన్లైన్ లో ఉంటాయి.

 మీరు దగ్గర లోని సచివాలయం కు వెళ్లి అప్లికేషన్ ఫిల్ up చేసి ఇవ్వండి.

 హాస్పిటల్ లో పుట్టిన పిల్లల తల్లి తండ్రుల వివరాలు ఆన్లైన్ లో ఉంటే 5 నిముషాల్లో బర్త్ సర్టిఫికెట్ ప్రింట్ వస్తుంది.

 *హాస్పిటల్ లో పుట్టినప్పటికి మీ వివరాలు ఆన్లైన్ లో లేకపోతే  డిజిటల్ అసిస్టెంట్/ డేటా ప్రాసెస్సింగ్ సెక్రటరీ గారు మీ వివరాలను ఆన్లైన్ లో ఎంటర్ చేసి మున్సిపాలిటీ కి రిక్వెస్ట్ పంపిస్తారు.

మున్సిపాలిటీ లోని బర్త్ & డెత్ విభాగం వారు మీ ఆన్లైన్ అభ్యర్థన పరిశీలించి మీకు బర్త్ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు.

దీనికి వారం లోపే సమయం పడుతుంది.*

 *తల్లి తండ్రుల వివరాలు ఆన్లైన్ లో ఉంటే గనక మీరు రాష్ట్రం లో ఎక్కడ ఉన్నా ఏ సచివాలయం లో అయినా బర్త్ సర్టిఫికెట్ పొందవచ్చు (మున్సిపల్ ఏరియా)*

error: Content is protected !!