How-to-apply-Ration-Card-how-to-check-ration-card-status-ap

How-to-apply-Ration-Card-how-to-check-ration-card-status-ap

కొత్త రేషన్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేయండి..

CHECK YOUR RATION CARD

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం  కార్డు యొక్క స్టేటస్ ను మీయొక్క రేషన్ కార్డు నెంబరు లేదా ఆధార్ నెంబర్ ను ఇచ్చి మీకు కార్డు మంజూరు  చేయబడిందా లేదా తిరస్కరించబడిందా అనే విషయాలను తెలుసుకోవచ్చు.

క్రింది లింక్ ను క్లిక్ చేసి మీయొక్క బియ్యం కార్డు స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

Ration Card Status CLICK HERE AND SUBMIT RATION CARD OR AADHAR CARD NUMBER

పేర్లు రేషన్ కార్డులో ఉన్నాయో లేదో చూడడానికి క్రింది లింక్ ఉపయోగించండి.

చాలా మందికి రేషన్ కార్డును ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలీదు.

అలాంటి వాళ్లు ఈ పద్ధతుల ద్వారా రేషన్ కార్డును పొందవచ్చు.

ప్రస్తుతం ఏపీలో తెల్ల రేషన్ కార్డు, గులాబీ రేషన్ కార్డు ఉన్నాయి.

రేషన్ కార్డు.. పేదోళ్ల ఐడెంటిటీ. నెల రోజుల పాటు బతుకు బండి నడవాలంటే కార్డు ఉండాల్సిందే. నోటి కాడికి ఇంత ముద్ద పోవాలంటే రేషన్ కార్డు కావాల్సిందే.

అందుకే.. దీన్ని పొందేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో తిప్పలు పడతారు. చాలా మందికి రేషన్ కార్డును ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలీదు.

అలాంటి వాళ్లు ఈ పద్ధతుల ద్వారా రేషన్ కార్డును పొందవచ్చు.

ప్రస్తుతం ఏపీలో తెల్ల రేషన్ కార్డు, గులాబీ రేషన్ కార్డు ఉన్నాయి.

దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు, ఎగువన ఉన్నవారికి పింక్ రేషన్ కార్డును ప్రభుత్వం అందజేస్తోంది.

ఇందులో ఏ కార్డు పొందాలన్నా కనీసం వారం సమయం పడుతుంది.

మొదటగా.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారం నింపాలి.

ఇవి అన్ని మీసేవ కేంద్రాల్లో దొరుకుతాయి. లేకపోతే మీసేవ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తును నింపాక.. దానికి అవసరమయ్యే ఆధార్, ఓటర్ కార్డు, ఇంటి అడ్రస్ తెలిపే తదితర డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది.

ఆ దరఖాస్తును తీసుకెళ్లి మీసేవ సెంటర్‌లో అందజేసి, ఫీజు చెల్లించాలి.

ఒకవేళ మీరు అర్హులైతే రేషన్ కార్డు మంజూరైనట్లు మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది.

అప్పుడు స్లిప్ తీసుకెళ్లి మీసేవలో అందజేసి రేషన్ కార్డును పొందవచ్చు.

అంతేకాకుండా.. ‘స్పందన’ యాప్ లేదా

1800 452 4440,

1100 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Ration Card Status CLICK HERE AND SUBMIT RATION CARD OR AADHAR CARD NUMBER

RATION CARD ONLINE APPLICATION & CHECK YOUR RATION CARD STATUS

error: Content is protected !!