how-to-find-corona-test-positive-or-negative-with-mobile-aadhar-number
how-to-find-corona-test-positive-or-negative-with-mobile-aadhar-number
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారా?
ఇక ఫలితాలు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.
మీ కరోనా టెస్ట్ RESULT మీరు కూడా తెలుసుకోవచ్చూ.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నూతన వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చింది.. ఇక నుంచి ఏపీ లో కరోనా టెస్టులు చేయించుకున్నవారు.
వారికికి ఇఛ్చిన శాంపిల్ నెంబర్ గాని ఆధార్ కార్డు నెంబర్ గాని, ఫోన్ నెంబర్ గాని ఉపయోగించి టెస్ట్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్ఛు .
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారా?
▪️ మీ ఆధార్ కార్డు ద్వారా మీరు ఫలితాలు తెలుసుకోవచ్చు.
People in Andhra Pradesh can now view the live status of Beds available in the hospitals for COVID19 treatment
error: Content is protected !!