HOW TO KNOW OUR MONTHLY SALARY DETAILS BY USING CFMS ID
SEE ABOVE VIDEO FOR COMPLETE DETAILS
*ప్రతీ నెలా జీతాన్ని ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.*
https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html
మొదటగా ఈ లింక్ open చేయగానే కనిపించే పేజీ లో Benificiary CODE ENTER చేసుకోవాలి.
*తరువాత దాని కింద month and year ను select చేసుకోవాలి*
*ఇప్పుడు Display మీద క్లిక్ చేస్తే select చేసుకున్న నెలలో ఎన్ని బిల్లులు అయితే మన పేరు మీద treasury కి వెళ్ళాయో అన్ని Bill Id (ex: 2020-1775928)లు కనిపిస్తాయి. కనిపించిన Bill Id మీద క్లిక్ చేస్తే మన మండలం(MEO)లోని/మన పాఠశాల(హై స్కూలు) పరిథిలోని ప్రతీ ఉపాధ్యాయుని CFMS NUMBER మరియు SALARY Gross & Net కనిపిస్తుంది. మన CFMS నంబర్ ఎక్కడ ఉందో SCROLL చేసి చూసుకుని మన CFMS నంబర్ పైన క్లిక్ చేస్తే ఆ నెలలో మన BASIC, D.A., HRA, & CUTTINGS వివరాలు కనిపిస్తాయి.*
STEP 1` :
OPEN BELOW LINK :
https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html
STEP2 : Enter your CFMS Beneficiary Code and Select Month & Year
STEP3 : click on Bill Number
STEP4 : Find Your CFMS ID & Finally Click on Your CFMS ID to see your Pay Details.