jagananna-ammavodi-programme-latest-updates-November-24th-2019

jagananna-ammavodi-programme-latest-updates-November-24th-2019

అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు 

అమ్మఒడి తాజా విధి విధానాలు..* 

అమ్మ ఒడి 100% పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు మీ యొక్క HM LOGIN ద్వారా రిపోర్టు ప్రింటు  తీసుకుని అన్ని వివరాలు వెరిఫై చెయ్యండి. 

➡రేషన్ కార్డు లేదని “NO” అని పెట్టిన వారి వివరాలు HM REJECTED LIST లో ఉంటాయి. వారికి ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతుంది.

➡ఆన్లైన్ చేసిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని రాసి ఉంచుకోండి. ప్రస్తుతం MEO LOGIN ఎనేబుల్ అయినది.

AMMAVODI NEW GUIDELINES CLICK HERE (02.12.2019 Updates)

SRIKAKULAM, VIJAYANAGARAM, VISAKHAPATNAM & EAST GODAVARI LINK

WEST GODAVARI, KRISHNA & GUNTUR DISTRICT WEBSITE LINK

PRAKASAM, NELLORE & KADAPA DISTRICT WEBSITE LINK

KARNOOL, ANANTHAPUR & CHITTOOR DISTRICTS WEBSITE LINK

అమ్మఒడి ప్రశ్నలు-జవాబులు*

ప్ర):  *వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి ?*

జ):  *MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి…అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది…అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.*

ప్ర):  *వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమి చేయాలి ?*

జ):  *MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.*

 ➽ *రేషన్ కార్డు లేకుండా  ఉన్న వారు ను  అమ్మ ఒడిలో  నమోదు చేసిన వారి వివరాలు REPORT లో కనిపించవు. ఆ వివరాలు  గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం కార్యదర్శి LOGIN మాత్రమే కనిపిస్తాయి గమనించగలరు.*

అమ్మ ఒడి నమోదులో  కీలకాంశాలు

➽ *రేషన్ కార్డులో తల్లి/సంరక్షకుల పేర్లు వుండి విద్యార్థి పేరు లేకున్ననూ YES అనే నమోదు చేయాలి.*

➽ *తల్లి లేదా సంరక్షకుల ప్రస్తుత నివాస చిరునామా, ఆధార్/రేషన్ కార్డులలో లేకపోయినా నివాస చిరునామానే నమోదు చేయాలి. లేని పక్షంలో వెరిఫికేషన్ జరగక తల్లికి నష్టం కలుగును.*

➽ *మదర్ డిటైల్స్ ఎంట్రీ చేసే టప్పుడు ముందుగా తల్లి వార్డు, మండలం, జిల్లా ఎంపిక చేసి, తదుపరి ఆధార్, బ్యాంకు డిటైల్స్ కొడితే త్వరగా సబ్మిట్ అవుతుంది.*

ఏదైనా విద్యార్థి యొక్క వివరాలపై సందేహం ఉన్నా ఎంఈఓ గారి లాగిన్ లో కాన్సల్ చేసి మరల ఎంటర్ చేసే సదుపాయం కలదు, కావున కలత చెందాల్సిన అవసరం లేదు.*

ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి?

జ): MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి…అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది…అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.

ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమ్ చేయాలి?

జ): MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.

*పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు*

*ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేదీ : 22.11.2019*

*విషయం : పాఠశాల విద్యాశాఖ-సవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20) విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.*

జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం సంబంధించి  జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు అందరికి సూచన :

24వ తేదీ ఉదయానికి ఆ పాఠశాలకు సంబంధించి లాగ్ ఇన్ ఐడి మరియు పాస్ వర్డ్ అందజేస్తారు .

ఎవరి బాంక్ వివరాలు పిల్లలు ఇచ్చారో  వారి (తల్లి/తండ్రి/ సంరక్షకుని ) నివశిస్తున్న  ప్రాంతం రూరల్ లేక అర్బన్ రూరల్ అయితే   జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, అలాగే అర్బన్ ఏరియా అయితే  మునిసిపాలిటీ పేరు, వార్డు పేరు ,ఇంకా ఇతర సమాచారం ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా సేకరించి ఉంచుకోవాలి .

JAGANANNA AMMAVODI MAIN WEBSITE

ఇవన్నీ కూడా 24 -11 -2009 లోపు సేకరించుకోవాలి 

ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి / సం రక్షకులయొక్క ఆధార్ నంబరు, నివాస గ్రామము , బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ సీ కోడ్ సేకరించి  ఉంచుకోవాలి. 

 24-11-2019 న హెడ్మాస్టర్ కు ఏపిర‌సి‌ఎఫ్‌ఎస్‌ఎస్ యూజర్ ఐ డీ , పాస్ వర్డ్ పంపబడుతాయి.

 అందరు ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజర్ శాతాన్ని గణణ చేసి పెట్టుకోవాలి. 

 పిల్లవాడు ఇటీవల కొత్తగా చేరినట్లయిన చేరిన తేదీ నుండి శాతాన్ని లెక్క గట్టాలి.

 100 లోపు పిల్లలున్న పాఠశాలలు తమకు ఇవ్వబడిన లాగ్ ఇన్ లో ఆన్ లైన్లో వివరాల నమోదును 25-11-2019 తేదీ నాడు ఒక్కరోజులోనే పూర్తి చేయాలి.

 100 to 300 పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2016 & 26-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.

 300 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2019, 26-11-2019 & 27-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.

 ఫ్రధానోపాధ్యాయులు తల్లి / సం రక్షకుల వివరాలు , హాజరు వివరాలు ఎంటర్ చేయడం పూర్తి అయిన తరువాత ఆన్ లైన్ ద్వారా ఎం ఈ వో కు పంపడం జరుగును.

 ఎం ఈ వో లు ప్రధానోపాధ్యాయుల ద్వారా వచ్చిన సమాచారమును ప్రింట్ చేసి CRP , MIS, DEOPs , IERT, DLMT, PTI ల ద్వారా  గ్రామ సచివాలయానికి పంపవలెను.

JAGANANNA AMMAVODI MAIN WEBSITE

మనం విద్యార్థులు యొక్క నెలవారీ హాజరు నమోదు చేస్తే ఎంత ATTENDANCE  పర్సంటేజీ అనేది ఆటోమేటిక్గా కాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న ఎక్సెల్ సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది.

AMMAVODI 75% ATTENDENCE SOFTWARE EXCEL DOWNLOAD HERE

అమ్మ వొడి వెబ్సైట్ లో విద్యార్ధి వివరాలు ఎలా సబ్మిట్ చేయాలో ఈ విడియో లో వున్నది

అమ్మ ఒడి* ✤ *అధికారిక వెబ్సైట్* 

✤ *విద్యార్థి వివరాల నమోదు విధానం*

➸ Go to website to HM Login.

➸ Please enter the *Username and Password* and Click on Login.

➸ After LOGIN Please Click on the *SERVICES* Option in the Menu, then Please Click on the *S1- Student Details without Prepopulate Mother Data.*

➸ Here Please *SELECT* the *CLASS* and click on the Get Details.

➸ After that screen will be appear, then Please click on the *View Button* as you wish in the 

*Students List.*

➸ If you Click on the *YES OPTION* in the screen Student Details will be appear in the POP-UP 

Screen.

➸ Please Click on the *Services for S2-Student Registration form Details.*

➸ After Click on the *S2-Student Registration form* Details,Screen will be appear. 

➸ Then please fill the details of all students. And please click on the *SUBMIT* button. 

➸ After click on the *SUBMIT* button, details are *successfully uploaded.* And here *STUDENTS ID* will be generated. 

*Source :- Rc No 242*

HOW TO USE JAGANANNA AMMAVODI WEBSITE USER MANUAL

జగనన్న అమ్మ ఒడి కోసం* *పిల్లల హాజరు శాతం* *READY RECKONER*

*పనిదినాలు*

*121 రోజుల నుండి* *126 రోజుల వరకు*

*విద్యార్థి హాజరు* *ఒక్క రోజు నుండి*

*అన్ని రోజుల వరకు చూసుకోవచ్చు.

AMMAVODI ATTENDENCE % READY RECKNOR

పిల్లల హాజరు శాతం* *READY RECKONER..పనిదినాలు* *122 రోజుల నుండి* *124 రోజుల వరకు* *విద్యార్థి హాజరు…ఒక్క రోజు నుండి…అన్ని రోజుల వరకు చూసుకోవచ్చు… CLICK HERE FOR DOWNLOAD

అమ్మ వొడి వెబ్సైట్ లో విద్యార్ధి వివరాలు ఎలా సబ్మిట్ చేయాలో ఈ విడియో లో వున్నది

పేరెంట్ కమిటీలను ఈ కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.

ఇతర సమాచారంకోసం మిగిలిన వివరాలను అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు ,Rc.242,Dt.22/11/2019  ప్రొసీడింగ్ నందు క్షుణ్ణంగా చదువుకొనగలరు మరియు అమ్మవొడి హెల్ప్ లైన్ టీమ్  వారిని సంప్రదించగలరు.

ప్రధానోపాధ్యాయులు –  నమోదు చేయవలసినవి .

Bank account number, BRANCH NAME.IFSC Code, Aadhar number.

Ration card number.

MOTHERS PRESENT RESIDING DISTRICT, MANDAL, PANCHAYATHI name .

 Student attendance percentage. 

పిల్లలు అనాధలు అయితే వారి చేతనే వ్యక్తిగత అకౌంట్స్ ఓపన్ చేయించాలి..

FOR MORE DETAILS RC.NO.242/A PROCEDINGS CLICK HERE FOR DOWNLOAD

HOW TO USE JAGANANNA AMMAVODI WEBSITE USER MANUAL

error: Content is protected !!