nmms-2019-scholarships-registrations-fresh-renewal-online-application-2020

nmms-2019-scholarships-registrations-fresh-renewal-online-application-2020

NMMS–NEW School – Procedure. 

స్కూల్ లాగిన్ అవసరమైన వారు deo office కు  మీ స్కూల్ UDISE No, HM mobile no. School పేరు మెసేజ్ పంపించినట్లు అయితే మీకు password మీ మొబైల్ కి పంపిస్తారు. 

మీరు Nsp2.0 వెబ్ సైట్ లో లాగిన్ అయిన తరువాత ప్రొఫైల్ update లో KYC ఫామ్ ఫీల్ చేసి  సబ్మిట్ చేసినట్లయితే registration form with registration no. వస్తుంది. ఆ ఫామ్ deo ఆఫీస్ కి అందజేస్తే వాళ్ళు accept చేసిన తరువాత మీకు ఫైనల్ పాస్వర్డ్ వస్తుంది.

ఆ పాస్వర్డ్ తో లాగిన్ అయితే మీ పిల్లల NMMS application వివరాలు చూసి వెరిఫై చేయాలి. అప్పుడు ఆ అప్లికేషన్ జిల్లా లాగిన్ లో కనపడతాయి. అక్కడ వరకు చేసే బాధ్యత ఆ స్కూల్ HM గారిదే బాధ్యత.

Already   రిజిస్టర్  అయిన  schools    HMs …. క్రితం సంవత్సరం  చేసిన విధం గా  చేయాలి.  మొదట  సెలెక్ట్ అయిన విద్యార్థులు చేత ఈ లింక్ లో అప్లై చేయించిన తర్వాత వెబ్సైటు లో   ఇన్స్టిట్యూట్ లాగిన్ లో   విద్యార్థుల వివరాలు  Confirm చేయాలి.         

Password Problems   ఉంటే కి మీ స్కూల్ UDISE No, HM mobile no. School పేరు మెసేజ్ DEO ఆఫీస్ కి తెలియచేస్తే మీకు password మీ మొబైల్ కి పంపిస్తారు.

NMMS రిజిస్ట్రేషన్లు ప్రారంభం*

నవంబరు, 2019లో జరిగిన నేషనల్‌ మీన్‌కం మెరిట్‌ స్కాలర్‌షప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షకు ఎంపికైన విద్యార్థులు తమ వివరాలు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో అక్టోబరు 30, 2020 నాటికి నమోదు చేసుకోవాలి.

పోర్టల్‌లో జనరల్‌, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాలే ఉన్నందున, బీసీ కేటగిరిలో ఎంపికైన అభ్యర్థులు నమోదు చేసుకునే సమయంలో ఓబీసీని ఎంపిక చేసుకోవాలన్నారు.

ఇంటర్‌ ప్రథమ ఏడాది రెన్యూవల్‌ చేసుకునేటప్పుడు 10వ తరగతి మార్కులకు బదులుగా 9వ తరగతివి పరిగణలో తీసుకొని సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్లు ధ్రువీకరించాలని కేంద్ర మానవ వనరుల శాఖ సూచించినట్లు తెలిపారు.

గత సంవత్సరాల్లో ఎంపికై 2020-21 విద్యా ఏడాదిలో 10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది తప్పకుండా రెన్యూవల్‌ చేసుకోవాలన్నారు.

ప్రతి దరఖాస్తు వివరంగా పరిశీలించిన తర్వాతే సంబంధిత పాఠశాల/ కళాశాలతో పాటు జిల్లా విద్యాశాఖాధికారి లాగిన్‌ ద్వారా ధ్రువీకరిస్తామన్నారు

 *నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

 నవంబర్ 2019లో నిర్వహించిన NMMS పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులు 202021  విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 

 నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

 ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, NMMS హాల్ టికెట్ నంబర్, స్కూల్ స్టడీ సర్టిఫికెట్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

 ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్ అయ్యి ఉండాలి.

అక్టోబర్ 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

AP CSE INSTRUCTIONS ABOUT NMMS UPLOADING PREVIOUS CLASS MARKS (DT. 04.09.2020)

Guidelines for Registration on National Scholarship Portal

Welcome to National Scholarship Portal (NSP)

  • How to Apply?

Students applying for scholarship for the first time (Fresh Students) need to “Register” on the portal as fresh applicant by providing accurate and authenticated information as printed on their documents in the “Student Registration Form”.

The registration form is required to be filled by parents / guardian of students who are below the age of 18 years on the date of registration.

Before initiating registration process, students / Parents / guardian are advised to keep the following documents handy:

  • 1. Educational documents of student

  • 2. Student’s Bank account number and IFSC code of the bank branch

    Note: For pre matric scholarship scheme, where students do not have their own bank account, parents can provide their own account details. However, parents account number can only be used against scholarship applications for maximum two children.

  • 3. Aadhaar number of the Student

  • 4. If Aadhaar is not available, then Bonafide student certificate from Institute / School and

  • 5. Aadhaar Enrolment ID or Scanned copy of Bank passbook

  • 6. If Institute/School is different from domicile state of the applicant, then Bonafide student certificate from Institute / School.

ONLINE APPLICATION FOR RENEWALS

SONU SOOD MERIT SCHOLARSHIPS-2020 DETAILS

LOGIN FOR FRESH APPLICATION NMMS SCHOLARSHIPS

PRE METRIC SCHOLARSHIPS FOR MUSLIMS & CHRISTIANS ONLINE LINK

AP_NMMS_2018_MeritList_FinalNew

AP_NMMS_2017_MeritList_FinalNew

AP_NMMS_2016_MeritList_FinalNew

AP_NMMS_2015_MeritList_FinalNew

Press Note – National Scholarship Portal for 2020New

NMMS NOVEMBER 2019- SCHOLL WISE AND ROLL NUMBER WISE CANDIDATES LIST

NMMS NOVEMBER 2019- SELECTED CANDIDATES LIST FOR AWARD OF SCHOLARSHIPS

OFFICIAL WEBSITE CLICK HERE

error: Content is protected !!