sonu-sood-offers-scholarships-2020-for-poor-students

sonu-sood-offers-scholarships-2020-for-poor-students

పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్‌షిప్‌.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

Sonu Sood: ఐఏఎస్ ఆశావాహులకు సోనూసూద్‌ స్కాలర్‌షిప్‌.. ఈనెల 20 దరఖాస్తుకు చివరితేది..!

సోనూసూద్ ఐఏఎస్ కావాలనుకునే వారికి స్కాలర్‌షిప్స్ ప్రకటించారు.

సినీ నటుడు సోనూసూద్ ఐఏఎస్ కావాలనుకునే వారికి స్కాలర్‌షిప్స్ ప్రకటించారు.

సమయంలో ఎంతో సామాజిక సేవ చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు.

వలస కార్మికులను ఆదుకున్నారు.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇప్పించారు.. చిన్నపిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు.

ఇదే క్రమంలో ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు.

తన తల్లి పేరిట స్కాలర్‌షిప్స్ అందించడానికి ముందుకొచ్చారు.

అది కూడా ఐఏఎస్ కావాలని కలలుగనే పేద విద్యార్థుల కోసం. తన తల్లి సరోజ్ సూద్ 13వ వర్థంతి సందర్భంగా సోనూ ఈ ప్రకటన చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతున్న వారికి సాయం చేస్తున్నారు.

స్కాలర్‌షిప్స్ ఇచ్చేందుకు  పేరుతో ఓ వెబ్‌సైట్ కూడా గతంలోనే ప్రారంభించారు.

తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ మరణించి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె పేరు మీద ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తున్నారు.

ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు.

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్‌ 20 చివరితేది.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఉద్యోగం చేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావడం.. కోచింగ్ తీసుకోవడం లాంటివి భారమే.

అందుకే ప్రతిభ ఉండి.. ఉన్నత లక్ష్యాలను చేరుకోలేకపోతున్నవారికి, ఐఏఎస్ కల నెరవేర్చుకోవాలనుకునేవారికి సోనూసూద్‌ ఈ స్కాలర్‌షిప్‌ ప్రకటించడం నిజంగా గొప్ప విషయం.

సోనూసూద్‌ పేద విద్యార్ధుల కోసం తల్లి సరోజ్ సూద్ పేరు మీద ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాంను రూపొందించాడు.

కరోనా కష్ట కాలంలో సినీనటుడు సోనూసూద్‌ చేసిన సాయం అంతాఇంతా కాదు. ఆయన సేవల్ని యావత్‌ ప్రపంచం కొనియాడింది.

ఎక్క‌డ ఆప‌ద ఉన్నా క్ష‌ణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తూ.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నాడు.

రీల్‌ విలన్‌ కాస్త రియల్‌ హీరోగా కీర్తించబడుతున్నాడు.

అయితే తాజాగా పేద విద్యార్ధుల కోసం తన దివంగత తల్లి సరోజ్ సూద్ పేరు మీద ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాంను రూపొందించాడు.

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన వర్గాల చెందిన నిరుపేద విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించాడు.

ONLINE APPLICATION FOR SONU SOOD SCHOLARSHIPS

HAZARATH BEGUM MINORITY SCHOLARSHIPS FOR GIRLS ONLINE APPLICATION & DETAILS

MUSLIMS & CHRISTIANS MINORITY SCHOLARSHIPS DETAILS & ONLINE APPLICATION FORM

వార్షికాదాయం రూ. 2 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు చెంది ఉండి.. మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు.. 10 రోజుల్లో తమ వివరాలను [email protected] మెయిల్‌కు పంపాలని సోనూసూద్‌ పేర్కొన్నాడు.

మెడిసిన్‌, ఇంజనీరింగ్‌తో సహా పలు కోర్సులు

ఫీజు, వసతి, ఆహారం అన్ని సమకూర్చుతాం

రియల్‌ హీరో సోనూ సూద్‌ మరో మంచి పనితో ముందుకు వచ్చారు.

MLT Scholarship 2020

 Upto 60% one time
 Apply by November 02, 2020

Merit Based Scholarship

Scholify Impromptu Scholarship

 Upto 50% quarterly
 Apply by December 31, 2020

Merit Based Scholarship

Engineers of Tomorrow Scholarship Programme

 Upto 50% quarterly
 Apply by October 30, 2020

Merit Based Scholarship

Aditya Rise Scholarship for Girl Child

 Upto 50% monthly
 Apply by October 31, 2020

Need Based Scholarship

Achala Scholarship

 Upto 50% quarterly
 Apply by October 20, 2020

Merit Based Scholarship

Prof. Saroj Sood Scholarship for IAS Preparation (Online Only)

 Upto 100% one time

 Apply by October 20, 2020

Merit Based Scholarship

Prof. Saroj Sood Scholarship for IAS Preparation (On-Campus at Vijaywada)

 Upto 100% one time

 Apply by October 20, 2020

Merit Based Scholarship

SANTHOOR WOMENS SCHOLARSHIPS APPLICATION & DETAILS

SONU SOOD SCHOLARSHIPS OFFICIAL WEBSITE

ఈ సారి పేద విద్యార్థులను ప్రోత్సాహించే కార్యక్రమాన్ని ప్రారంభించారు సోనూ సూద్‌. ఆయన తల్లి, ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ పేరు మీదుగా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. 

[email protected] లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో విద్య ఎంత ఖరీదైన వనరుగా మారిందో చూస్తున్నాం.

దాంతో చాలా మంది పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారు.

ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవ్వాలన్నా చాలా మంది విద్యార్థుల దగ్గర స్మార్ట్‌ఫోన్లు, టీవీలు లేవు. కొందరు ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారు.

ఈ క్రమంలో  నేను దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాను.

ప్రతిభ గల పేద విద్యార్థులకు నా తల్లి పేరు మీద స్కాలర్‌షిప్‌ అందిస్తాను. మా అమ్మ గారు పంజాబ్‌ విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పారు. ఆమె స్ఫూర్తిని నేను కొనసాగించాలనుకుంటున్నాను’ అన్నారు. 

కోర్సులేంటి.. అర్హులేవరు..
‘మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఫ్యాషన్, జర్నలిజం, బిజినెస్ స్టడీస్ వంటి కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంటుంది.

2 లక్షల రూపాలయ కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు.

కానీ వారికి మంచి మార్కులు వచ్చి ఉండాలి. అలాంటి వారి ఫీజు, వసతి, ఆహారం అన్ని విషయాలను మేమే చూసుకుంటాం’ అన్నారు సోనూ సూద్‌.

error: Content is protected !!