summative-assessment-1-exams-10th-class-social-paper-2
Section
|
Question Type
|
No. of Quest ions
|
Marks
|
Total Marks
|
%
|
I
|
Objective Type
|
12
|
1/2
|
6
|
12%
|
II
|
Very Short Answer
|
8
|
1
|
8
|
16%
|
III
|
Short Answer
|
8
|
2
|
16
|
32%
|
IV
|
Essay
|
5
|
4
|
20
|
40%
|
Total
|
33
|
|
50
|
100
|
SUMMATIVE ASSESSMENT-1/S.A-1 EXAMS 10TH CLASS SOCIAL STUDIES PAPER-2 ENGLISH MEDIUM MODEL PAPERS.
విద్యా ప్రమాణాలు (Academic Standards)
కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*
►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.
►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.
►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.
►1 మార్కు చొప్పున 8 మార్కులు.
►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.
►2 మార్కులు చొప్పున 16 మార్కులు.
►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.
►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.
A.S-1 విషయ అవగాహన,
A.S-2 ఏ విషయాన్నైనా చదివి, అర్ధం చేసుకోవడం, వ్యాఖ్యానించడo,
A.S-3 సమాచార సేకరణ నైపుణ్యాలు,
A.S-4 సామాజిక సమకాలీన అంశాలపై ప్రతిస్పందన,
A.S-5 పటనైపుణ్యాలు,
A.S-6 సునిశితత్వo – ప్రశoస,