10th-CLASS-PUBLIC-EXAMS-JULY-2020-HINDI-MODEL-PAPERS

10th-CLASS-PUBLIC-EXAMS-JULY-2020-HINDI-MODEL-PAPERS

SSC – 2020 హిందీ ప్రశ్న పత్రంలో గమనించవలసిన మార్పులు*

పదవ తరగతి హిందీ కొత్తగా ఇచ్చిన బ్లూ ప్రింట్ నందు ముఖ్యంగా గమనించవలసిన అంశాలు వ్యాకరణం ముందు 12+ (4 పఠిత్ గద్యాంశం నుండి) ఇచ్చారు.

ఇప్పుడు దానిని 12+ 5 గా మార్చడం జరిగింది.

అర్థగ్రాహ్యత ప్రతిక్రియ నందు ఒక్కొక్క ప్రశ్నలో 4 ప్రశ్నలు అడిగేవారు వాటిని 5 కి మార్చి విజ్ఞాపన ని తీసివేయడం జరిగింది.

షార్ట్ ఆన్సర్స్ కి ముందు 2 మార్కులు కేటాయించడం జరిగింది. వాటికి ఇప్పుడు 3 మార్కులు గా కేటాయించారు.

సంకేతాల ఆధారంగా రాసే ప్రశ్నని తొలగించడం జరిగింది.

ఇంకొక్క మార్పు గమనించ వలసినది ముందు సారాంశం ప్రశ్నలకి 8 మార్కులు ఉంటే ఇప్పుడు వాటిని 10 మార్కులు  గా మార్చడం జరిగింది. లెటర్స్ కి నిబంధ్ కి ముందు కేటాయించిన మార్కులు 8 అలాగే వున్నవి వాటిలో ఎటువంటి మార్పు లేదు.

ఇంకొక్క మార్పు గమనించ వలసినది ముందు సారాంశం ప్రశ్నలకి 8 మార్కులు ఉంటే ఇప్పుడు వాటిని 10 మార్కులు  గా మార్చడం జరిగింది. లెటర్స్ కి నిబంధ్ కి ముందు కేటాయించిన మార్కులు 8 అలాగే వున్నవి వాటిలో ఎటువంటి మార్పు లేదు.

[16/05, 10:07 PM] Meersa: 17,18 ప్రశ్నలుగా గతంలో multiple choice ఉండేవి. వీటి స్థానంలో తప్పనిసరి పద్య, గద్య కవిపరిచయ ప్రశ్నలు ఇవ్వబడతాయి.

10 వ తరగతి హిందీ ప్రశ్నపత్రంలో మార్పులు

హిందీ ప్రశ్నాపత్రం బ్లూ ప్రింట్

10TH HINDI SR RAPID TEST PAPERS SET-6

HINDI SR RAPID TEST PAPERS ANSWERS

10TH CLASS HINDI MODEL PAPER(AP SCERT)SET-1

10TH CLASS HINDI MODEL PAPER SET-2 DCEB-KADAPA

10TH CLASS HINDI MODEL PAPERS SET-3

10TH CLASS HINDI MODEL PAPERS SET-4

10TH CLASS HINDI MODEL PAPERS SET-5

10TH HINDI MODEL PAPERS SET-7

10TH HINDI MODEL PAPERS SET-8

సెక్షన్ నెం-1.                  12M

 1 👉  तत्सम/तद्भव

 2 👉  क्रियाविशेषण

 3 👉 संख्या

 4 👉 कारक चिह्न

 5 👉 समास

 6 👉 संधिविच्छेद

 7 👉 अनेक शब्दों के लिए एक शब्द

 8 👉 मुहावरे

 9 👉 लिंग

10 👉 वचन

11 👉 काल

12 👉 शुद्ध रूप

సెక్షన్ నెం-II          4×5 =20 M

13  👉 పాఠ్యాంశాం లోని ఒక గద్యం 

వీటిలో ప్రశ్నలుగా उपसर्ग, प्रत्यय,विलोम शब्द,पर्याय, सर्वनाम, विशेषण , क्रिया లో నుండి ఏవైనా 5 వ్యాకరణాంశాలు ఉంటాయి

14 👉 పాఠ్యాంశాం లోని ఒక పద్యం ( 5ప్రశ్నలు)

15 👉 ఒక గద్యాంశం (5 ప్రశ్నలు)

16 👉 ఒక గద్యాంశం (5 ప్రశ్నలు)

    సెక్షన్ నెం-3 👉 2 X4=8M

17 👉 పాఠ్యాంశాల లోని  ఒక కవి గురించి 

18 👉 పాఠ్యాంశాల లోని ఒక గద్య రచయిత గురించి

సెక్షన్ నెం-4 👉 8X3=24

👉19,20 ప్రశ్నలు పద్య భాగం నుండి

👉 21,22,23 ప్రశ్నలు గద్యభాగం నుండి

👉 24,25,26 ప్రశ్నలు ఉపవాచకం నుండి 

 ఇవ్వడం జరుగుతుంది

 సెక్షన్ నెం-5 👉2 X10=20M

27 👉 పద్య భాగం నుండి 2 ప్రశ్నలు అడుగుతారు 1 ప్రశ్న కు జవాబు రాయాలి

28 👉 గద్యభాగం నుండి 2 ప్రశ్నలు అడుగుతారు 1 ప్రశ్న కు జవాబు రాయాలి

 సెక్షన్ నెం-6 👉 2 X 8 =16M

29 👉 2 లెటర్స్ (पत्र) ఉంటాయి 1 రాయాలి

30 👉 2 వ్యాసాలు(निबंध) ఉంటాయి. 1 రాయాలి

గమనిక: హిందీ ప్రశ్నాపత్రం లో మార్పులు జరిగాయి గమనించగలరు

ముఖ్యంగా హింట్స్ తొలగించడం జరిగింది

10TH CLASS HINDI BLUE PRINT MODEL PAPER

10TH CLASS PUBLIC EXAMS JULY-2020 STUDY MATERIAL

10TH CLASS PUBLIC EXAMS JULY-2020 TIME TABLE COMPLETE DETAILS

error: Content is protected !!