Ananda-Vedika-Happiness-Circulam-text-book-details

Ananda-Vedika-Happiness-Circulam-text-book-details

ఆనంద వేదికతో తరగతులు ప్రారంభం: 

ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 వరకు,

ఉన్నత పాఠశాలలు 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు కొనసాగుతాయి.

ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్‌ పాఠాలు) పాఠాలు బోధిస్తారు.

ఆనందవేదిక విద్యాప్రణాళిక సమయసారిణి*⏰

____________________________

*■ సోమవారం-మైండ్ ఫుల్ నెస్*

 

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.మైండ్ ఫుల్ నెస్-23 నిమిషాలు

3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు

____________________________

*■ మంగళవారం – కథలు*

 

1.మైండ్ ఫుల్ నెస్- 3 నిమిషాలు

2.ఉపాధ్యాయునిచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు

____________________________

*■ బుధవారం-కథలు*

 

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

*■ గురువారం-కృత్యము*

 

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.కృత్య నిర్వహణ, చర్చ- 25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

____________________________

*■ శుక్రవారం-కృత్యము*

 

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.కృత్యనిర్వహణ, చర్చ-25 నిమిషాలు

3.మౌన ప్రక్రియ- 2 నిమిషాలు

____________________________

*■ శనివారం-భావవ్యక్తీకరణలు*

 

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే భావవ్యక్తీకరణలు-25 నిమిషాలు

3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు

 ఆనంద వేదిక సమగ్ర వివరాలు – మాడ్యూల్స్*

〰〰〰〰〰〰〰〰 

✳ *ఆనంద వేదిక – పవర్ పాయింట్ ప్రజెంటేషన్…*

✳ *ఆనంద వేదిక హ్యాండ్ అవుట్*  

? *1 నుండి 5 తరగతులు కు….* ⤵

✳ *ఆనంద వేదిక పాఠ్యపుస్తకం level-3*

? *6,7 మరియు 8 తరగతులు కు….* ⤵

✳ *ఆనంద వేదిక పాఠ్య పుస్తకం లెవెల్-4*

? *9 మరియు 10 తరగతులకు….* ⤵

 

*ఆనంద వేదిక – SCERT మార్గదర్శకాలు….*

ANANDA VEDIKA TAINING CLASSS PROCEEDINGS

ANANDA VEDIKA TRAINING MODULE PPT CLICK HERE

error: Content is protected !!