ap-eamcet-2020-primary-key-released-2020-21

ap-eamcet-2020-primary-key-released-2020-21

ఏపీ ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదలైనది.

రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్‌ 2020 శుక్రవారంతో ప్రశాంతంగా ముగిసింది.

ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు.

ఈనెల 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి.

9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు.

ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్‌ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు.

ఈ పరీక్షలకు సంబంధించి సమాధానాల ప్రాథమిక ‘కీ’ని శనివారం విడుదల చేసారు .

ఈనెల 28 వరకు అభ్యంతరాలను దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

► ఉన్నత విద్యా ప్రవేశాలు ముగించి అక్టోబర్‌ నుంచి తరగతులు ప్రారంభించాలని యూజీసీ, ఏఐసీటీఈ క్యాలెండర్‌ను నిర్దేశించిన నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏపీ ఎంసెట్‌ను ఉన్నత విద్యామండలి పూర్తి చేసింది.

Master Engineering Question Paper

17 Sep 2020 Forenoon

17 Sep 2020 Afternoon

18 Sep 2020 Forenoon

18 Sep 2020 Afternoon

21 Sep 2020 Forenoon

21 Sep 2020 Afternoon

22 Sep 2020 Forenoon

22 Sep 2020 Afternoon

23 Sep 2020 Forenoon

Master Engineering Preliminary Key

17 Sep 2020 Forenoon

17 Sep 2020 Afternoon

18 Sep 2020 Forenoon

18 Sep 2020 Afternoon

21 Sep 2020 Forenoon

21 Sep 2020 Afternoon

22 Sep 2020 Forenoon

22 Sep 2020 Afternoon

23 Sep 2020 Forenoon

Master Agriculture and Medical Question Paper

Master Agriculture and Medical Preliminary Key

Note : The Option having green tick is key for that Question and Option given by the candidate represents as chosen option in Response Sheet.

Student Response Sheet for AP EAMCET – 2020

error: Content is protected !!