AP-PECET-2020-D.P.ED-B.P.ED-common-entrance-test-exams

AP-PECET-2020-D.P.ED-B.P.ED-common-entrance-test-exams

PECET- 2020

*పీఈటీ పోస్టులకు తొలి మెట్టు పీఈసెట్*

Notification of AP PECET – 2020

07-03-2020

Commencement of Submission of Online application forms

10-03-2020

Last date for submission of online applications without late fee(Registration fee Rs.850 for OC/BC , Rs.650/-for SC/ST)

15-06-2020

Last date for submission of online applications with late fee of Rs. 500/-(+ (Registration fee Rs.850 for OC/BC, Rs.650/-for SC/ST).

25-07-2020

*ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తరపున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) పీఈసెట్-2020 బాధ్యతలను చేపట్టింది.*

*ఈ పరీక్ష ద్వారా రెండు రకాల కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అవి-*

*1. బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)*

*కోర్సు వ్యవధి: రెండేళ్లు*

*అర్హత: ఏదైనా డిగ్రీ*

*ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.*

*వయసు: 19 ఏళ్లు (జులై 1 2020 నాటికి)*

*2. డీపీఈడీ | యూజీ డీపీఈడీ (అండర్ గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్)*

*కోర్సు వ్యవధి: రెండేళ్లు*

*అర్హత: ఇంటర్.*

*చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులు.*

*వయసు: 16 ఏళ్లు (జులై 1, 2020 నాటికి)*

*ఎంపిక విధానం

*రాత పరీక్ష ఉండదు.*

*ఫిజికల్ ఈవెంట్స్ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు.*

*బీపీఈడీ, డీపీఈడీ /యూజీ డీపీఈడీ రెండు కోర్సులకు ఈవెంట్స్ ఒకటే.*

*ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. అవి.. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్.*

*ఈ రెండు విభాగాలకు కలిపి 500 మార్కులు కేటాయించారు.*

*ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ పోటీలను నిర్వహిస్తారు.*

*అదనపు మార్కులు జాతీయ / అంతర్జాతీయ /ఇంటర్ యూనివర్సిటీ /స్కూల్ గేమ్స్ / ఇలా వివిధ స్థాయుల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి ఏదైనా కోర్సు లేదా యోగా, స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ / స్పోర్ట్స్ సైన్స్ / స్పోర్ట్స్ జర్నలిజం /ఒలింపిక్ ఎడ్యుకేషన్లలో ఏడాది డిప్లొమా కోర్సు చేసిన వారికి లేదా ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్ ఉన్న వారికి అదనంగా కొన్ని మార్కులు కేటాయిస్తారు.*

*ముఖ్య సమాచారం

*దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా*

*రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 850 (ఎస్సీ / ఎస్టీలకు రూ. 650)*

*దరఖాస్తుకు చివరి తేదీ. 15 జూన్ 2020*

*రూ. 500 అపరాధ రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: 25 జులై 2020*

*ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్*

*ఈ విభాగానికి 400 మార్కులు కేటాయించారు.*

*ఇందులో పురుష అభ్యర్థులకు నిర్వహించే ఈవెంట్స్

*మార్కులు: 100 మీటర్ల రన్ (100 మార్కులు),*

*షాట్‌పుట్ – 6 కిలోలు (100 మార్కులు),*

*800 మీటర్ల రన్ (100 మార్కులు),*

*లాంగ్ / హైజంప్ (100 మార్కులు),*

*మహిళ అభ్యర్థులకు నిర్వహించే ఈవెంట్స్ మార్కులు

*100 మీటర్ల రన్ (100 మార్కులు),*

*షాట్‌ప్పు – 4 కిలోలు (100 మార్కులు),*

*400 మీటర్ల రన్ (100 మార్కులు),*

*లాంగ్ / హైజంప్ (100మార్కులు).*

*స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్

FEE PAYMENT FOR PECET-2020

ONLINE APPLICATION FORM (ONLY AFTER PAYMENT)

INSTRUCTIONS BOOKLET FOR PECET-2020

ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు.*

*ఇందులో నిర్దేశించిన జాబితాల్లోంచి ఏదో ఒక క్రీడాంశాన్ని ఎంచుకోవాలి. అందులో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించి మార్కులు ఇస్తారు.*

*అయితే విద్యార్థులు దరఖాస్తులోనే తమకు ఆసక్తి ఉన్న క్రీడాంశాన్ని పేర్కొనాలి.*

*ఒక వేళ ఆ విషయాన్ని విస్మరిస్తే ఎంపిక ప్రక్రియకు అనుమతించరు.*

*ఇందులో 11 క్రీడాంశాలు ఉంటాయి. అవి.. బాస్కెట్ బాల్, వాలీబాల్, హాకీ, టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్ పట్ బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, ఖో-ఖో, షటిల్ బ్యాడ్మింటన్*

*సీట్ల కేటాయింపు మెరిట్ లిస్ట్ ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ఈ ర్యాంకులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలు కల్పిస్తారు.*

*ప్రతి మెథడాలజీలో 85 శాతం సీట్లు స్థానికులకు ఉంటాయి. మిగతా 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలోకి వస్తాయి.*

*తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీ, ఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ – గోపన్నపాలెం (తూర్పుగోదావరి), రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొద్దుటూరు (కడప) స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్లు.*

*వీటిల్లో 85 శాతం సీట్లను ఆంధ్రా, ఉస్మానియా శ్రీవేంకటేశ్వర, యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు 42.36:22 నిష్పత్తిలో సీట్లను కేటాయిస్తారు. మిగతా 15శాతం అన్ రిజర్వుడ్  కోటాలో ఉంటాయి.

వీటికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల విద్యార్థులు పోటీ పడొచ్చు.*

PRINT YOUR APPLICATION FORM

ap pecet-2020 official website

AP PCET-2020 NOTIFICATION CLICK HERE

error: Content is protected !!