INTEGRATED MONITORING SYSTEM FOR MIDDAY MEALS AND SANITATION
*✨ ‘జగనన్న గోరుముద్ద’*
★ అందరు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పధకం నకు సంబందించి తెలియజేయునది ఏమనగా..
1. ప్రతిరోజూ JAGANANNA GORUMUDDA(MDM) యాప్ లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను. దీనిలో నమోదు చేసిన వివరాలు మేరకు మాత్రమే Bills చేయబడతాయి. మీరు ఎంటర్ చేసిన వివరాలు సవరణలు చేయడం కుదరదు కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు ఒకమారు చూసుకుని సబ్మిట్ చేయగలరు.
★ 2. అదే విదంగా ప్రతిరోజూ *IMMS యాప్* లో HM services లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను.
★ 3. ప్రతిరోజూ *IMMS యాప్ లో Jagananna Gorumudda(MDM)* లో *inspection form* లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.
★ 4. ప్రతిరోజూ *IMMS యాప్ లో Sanitation Monitoring System(SMS)* లో *inspection form* లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.
★ పైన చెప్పబడిన 4 పాయింట్లు అందరు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.
★ IMMS అనేది ఆదునికంగా రూపొందించబడిన యాప్ ఇది *Chief Minster Dash Board* వరకు అనుసంధానం అయి ఉంది కాబట్టి సబ్మిట్ చేయని ప్రధానోపాధ్యాయుల వివరాలు వారికి స్పస్టంగా కనబడుతుంది గమనించగలరు.
*IMMS APP నిర్వహణ లో ప్రధానోపాధ్యాయులు జాగ్రత వహించవలసిన ఇంకొన్ని వివరాలు.*
★ IMMS యాప్ inspection లో బాగంగా *4-tire మానిటరింగ్ సిస్టమ్* గా రూపొందించబడినది. అందులో బాగంగా
★ *1. ప్రధానోపాధ్యాయులు inspection*
★ *2. PMC కమిటీ inspection*
★ *3. Welfare/Ward Education Assistant inspection*
★ *4. Village Organiser inspection*
★ పైన తెలుపబడిన నలుగురకు ఇదివరకే id లు ఇవ్వబడ్డాయి. ఇందులో మీకు 2,3,4 వారి యొక్క id లు ఇప్పటికే మీ పాఠశాలకు మ్యాప్ చేయబడ్డాయి. వాళ్ళు కూడా మీ పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజన పధకం అమలును పరిశీలించి *IMMS యాప్* లో సబ్మిట్ చేయడం జరుగుతుంది.
★ కాబట్టి *IMMS యాప్* విషయం లో అందరు ప్రధానోపాధ్యాయులు కూడా తగు శ్రద్ధ వహించి పై విషయాలలో ఎంటువంటి అలసత్వం వహించకుండా *“జగనన్న గోరుముద్ద పధకం”* విజయవంతం గా ముందుకు సాగేలా చూడగలరని అందరు ప్రధానోపాధ్యాయులకు కొరడమైనది.
ధన్యవాదములు.
*మధ్యాహ్న భోజన పధక విభాగం*
పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP ను అందుబాటులో తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన మొత్తం వివరాలు
*ఈ APP ను ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఒక యూజర్ మాన్యువల్*
*మధ్యాహ్న భోజన పథకం కి సంబంధించిన యూజర్ మాన్యువల్*
*సానిటేషన్ కి సంబంధించిన యూజర్ మాన్యువల్*
1.Overview of Mobile/Tab Application
The Mobile/Tab Application facilitates the users to capture the attendance details, stock details, midday meals monitoring information and present scenario of school Information, future development of schools and for monitoring the schools maintenance.
2. Hardware, Software & Network Requirements
Department of School education recommends the use of following specifications for the best view of Mobile/Tab Application.
-
Smart Phone with minimum 500MB storage space
-
Android Version 4.0.3 or more.
-
Mobile Internet connectivity (or) Wi-Fi with 3G or 4G Speed.
-
Sufficient Mobile Data for Uploading Photos and videos.
3. How to download the Application
Mobile application can be downloaded through the following ways
-
Access the URL : http://Jaganannagorumudda.ap.gov.in/ on your mobile.
-
Click on the “Download APK” link inside the “Menu” options.
-
After downloading the APP file (IMMS.APK), go to downloaded location and click to install.
VARADHI WORK BOOKS FOR 1ST CLASS TO 10TH CLASS PDF FILES DOWLOAD
MMS APP ను ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని కోసం USER MANNUAL DOWNLOAD
IMMS ( INTEGRATED MONITORING SYSTEM FOR MIDDAY MEALS AND SANITATION)
పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP ను అందుబాటులో తీసుకురావడం జరిగింది.
To install IMMS APP Click Here
ఈ APP ను ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఒక యూజర్ మాన్యువల్ రూపొందించారు.
Download IMMS USER MANUAL
మధ్యాహ్న భోజన పథకం కి సంబంధించిన యూజర్ మాన్యువల్ రూపొందించడం జరిగింది.
Download MDM User Manual
సానిటేషన్ కి సంబంధించిన యూజర్ మాన్యువల్ రూపొందించడం జరిగింది.
Download SANITATION USER MANUAL