march-2020-month-salaries-for-employees-teachers-pensioners-50%-deduction

march-2020-month-salaries-for-employees-teachers-pensioners-50%-deduction

ఉద్యోగుల వేతనంలో కొంత వాయిదా

సీఎం, మంత్రివర్గం ఇతర ప్రజా ప్రతినిధులకు మార్చి నెల వేతనం వాయిదా

అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం వాయిదా 

మిగతా ఉద్యోగులకు 50 శాతం.. 

నాలుగవ తరగతి, అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు 90 శాతం చెల్లింపు 

పరిస్థితి కుదుట పడ్డాక మిగిలిన మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టీకరణ 

అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితిపై కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.

మరో పక్క కోవిడ్‌–19 నియంత్రణతో పాటు ఇతర అత్యవసర వ్యయానికి నిధులు అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ పదవుల్లోని వారికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు, కార్పొరేషన్ల చైర్మన్లకు మార్చి నెల వేతనాలను చెల్లించకుండా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. 

– అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ లాంటి అధికారులందరి మార్చి వేతనాల్లో 40 శాతం చెల్లించనున్నారు. మిగతా 60 శాతం వాయిదా వేయనున్నారు.  

– రాష్ట్ర ప్రభుత్వ మిగతా ఉద్యోగులకు మార్చి నెల వేతనాల్లో 50 శాతం చెల్లింపు, మిగతా 50 శాతం వాయిదా.  
– నాలుగవ తరగతి, అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు చెల్లింపు.

మిగతా 10 శాతం వేతనం వాయిదా. 
– అన్ని రకాల పింఛన్లు పొందుతున్న రిటైర్డ్‌ ఉద్యోగులకు 50 శాతం పెన్షన్‌ను వాయిదా వేశారు.  
– అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వేతనాలను వాయిదా వేశారు. వాయిదా వేసిన వేతనాలను పరిస్థితి కుదుట పడగానే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యారాయణ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల సగం జీతం ఇస్తామని, పరిస్థితి సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామన్న సీఎం ప్రతిపాదనకు అంగీకరించామని ఆయన తెలిపారు. 

1.    Whereas the COVID-19 outbreak has occurred in Wuhan, Hubei Province in China in December 2019, & has rapidly spread throughout the globe, with startling speed. The virulent strain of the virus & the ease of the spread of the contagion has led to the recognition of COVID-19 by the World Health Organisation (WHO) as a global pandemic.

2. Recognizing the extreme danger to Public Health and Safety, preventive measures are initiated by the State Governments across the country in coordination with the Ministry of Health and Family Welfare.

3. Further, vide the G.O. mentioned in the reference 3rd read above, the  Government of Andhra Pradesh has instituted a “Lockdown”, till the 14th of April 2020, under the Disaster Management Act, 2005 as per the guidelines issued by the Ministry of Home Affairs, Government of India for the containment of the COVID-19 pandemic. Barring the essential services, all commercial/non-essential services have been shut down.

4. As a result of the above measures taken, while the revenue streams have totally dried up due to the lockdown, the demand on State resources has increased tremendously for contact tracing, quarantining, providing personal protection equipment, drugs, health facilities, etc. & for providing financial assistance to the poor people most affected by the lockdown.

5. Government, after careful consideration of the situation arising due to the COVID-19 outbreak, the economic consequences of the lockdown, the cessation of the revenue inflows and extra burden imposed on the State’s resources to contain the epidemic & to provide relief to the people affected/likely to be affected, hereby orders for the deferment of Salaries/Wages/Remuneration/Honorarium/Pensions on a gross basis, as per the following pattern:

    (i) There shall be (100)% deferment in respect of Hon’ble C.M / Hon’ble Ministers / Hon’ble M.L.As / Hon’ble M.L.Cs, Chairperson & Members of all Corporations, elected representatives of all Local Bodies & people holding equivalent posts, as per the orders issued from time to time.

   (ii) There shall be (60)% deferment in respect of All India Service Officers viz., IAS, IPS, and IFS;

   (iii) There shall be (50)% deferment in respect of all other Government employees, including work-charged employees & persons engaged under the category of direct individuals professions & through 3rd party, except Class-IV Employees;

   (iv) There shall be (10)% deferment in respect of Class-IV, Out-sourcing, Contract, and the Village & Ward Secretariat employees.

   (v) The deferment mentioned in respect of Para 5(i), (ii), (iii) & (iv) supra shall be made applicable mutatis-mutandis in respect of the retired employees in the respective categories.

   (vi) The above deferment shall be equally applicable to the serving & retired employees of all PSUs / Government aided Institutions / Organizations / Universities / Societies / Autonomous bodies / Semi-autonomous bodies, etc. in respect of their Salaries/Wages/Honorarium/Pensions.

6. The above orders shall come into force in respect of the Salary/Wages/ Remuneration/Pensions for the month of March 2020, payable in the month of April 2020 and will continue to be in force till further orders.

7. In the case of the Bills which are already uploaded for payment, the deferment shall be centrally effected through the CFMS.

8. In case of the Bills pertaining to the month of March 2020 which are yet to be uploaded in CFMS, the Bills shall be passed only after effecting the provisions of this G.O. read in Para 5 (i) to (vi).

9. The DTA/PAO/DWA and all the Drawing & Disbursing Officers shall ensure that the above order is implemented, without any deviation.

GOVERNMENT EMPLOYEES SALARIES DEDUCTION G.O. COPY DOWNLOAD

error: Content is protected !!