Home/ ADMISSIONS / polytechnic-common-entrance-test-online-tests-with-google-forms
polytechnic-common-entrance-test-online-tests-with-google-forms
polytechnic-common-entrance-test-online-tests-with-google-forms
27న పాలిసెట్-2020 పరీక్ష.
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ – 2020 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం
ఏపీ పాలీసెట్:
వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది.
మేథమేటిక్స్ నుంచి 60, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రతి విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి.
ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు.
ఎలా సన్నద్ధమవ్వాలి? ప్రవేశపరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ దాదాపుగా 9, 10 తరగతుల నుంచే వస్తాయి.
ముఖ్యంగా ప్రశ్నలన్నీ మేథ్స్, సైన్స్ సబ్జెక్టులకు చెందినవే.
పదో తరగతి తుది పరీక్షల తర్వాతే ఈ పరీక్ష ఉంటుంది.
ONLINE EXAMS PREPARED BY P.MALLIKARJUNARAO, S.A(P.S), GUNTUR.
just enter your name in student login… then you can write.
MATHEMATICS ONLINE TESTS CLICK HERE
ALL THE STUDENTS ARE INFORMED TO DOWNLOAD HALL TICKETS FRESHLY FROM 17/09/2020 OLD HALL TICKETS DOWNLOADED BEFORE 17/09/2020 ARE NOT VALID
HEAT LESSON ONLINE BITS-1
ACIDS, BASIS AND SALTS ONLINE BITS-2
REFRACTION OF LIGHT AT PLANE SURFACE-3
REFRACTION OF LIGHT AT CURVED SURFACES-4
Human eye and Colourful world-5
STRUCTURE OF ATOM-6
CLASSIFICATION OF ELEMENTS THE PERIODIC TABLE-7
CHEMICAL BOND-8
ELECTRIC CURRENT-9
Electromagnetism-10
Principles of Metallurgy-11
CARBON AND ITS COMPOUNDS-12
GRAND TEST-1
Sub : Physical Sciences (E.M)
GRAND TEST-2
PHYSICAL SCIENCE (T.M)
ఏపీ *పాలిసెట్ 2020* రాయబోయే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా *ఫిజికల్ సైన్స్* నుండి అన్ని చాప్టర్ లను కవర్ చేస్తూ మొత్తం *48 ప్రశ్నాపత్రా లను* గూగుల్ ఫామ్స్ లో రూపొందించడం జరిగింది.
వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా కొంత మీకు అవగాహన కలుగుతుంది అని నా భావన.
*You can check your answers immediately.. Self checking**
( X – HEAT )
( X – ACIDS BASES AND SALTS )
X-REFRACTION OF LIGHT AT PLANE SURFACES
X – REFRACTION OF LIGHT AT CURVED SURFACES
Human eye and Colourful world
Structure of Atom
Classification of Elements- The Periodic Table
Chemical Bonding
ELECTRIC CURRENT
ELECTROMAGNETISM
Principles of Metallurgy
Carbon and its Compounds
Tags polytechnic-common-entrance-test-online-tests-with-google-forms