WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY12 – 1,2,3,4,5 CLASSES

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY12 – 1,2,3,4,5 CLASSES

SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS

• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group

• Music, Dance and Drama :

Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.

 

WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :

ACTIVITY 1: –   Collect some leaves of plants and make pictures of animals, fruits and flowers.( కొన్ని మొక్కల ఆకులను సేకరించి జంతువులు, పండ్లు మరియు పువ్వుల చిత్రాలను తయారు చేయండి).

Learning Outcome :   1. To develop collection and creative, art and craft skills

ACTIVITY 2 : –

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 12

ACTIVITY 3 : –

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 12

 

WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :

ACTIVITY1:-  Make a bullock cart/car/lorry with clay and display it in your house (మట్టితో ఎద్దుల బండి/కారు/లారీని తయారు చేసి మీ ఇంట్లో ప్రదర్శించండి).

Learning Outcome :  To develop collection and creative, art and craft skills

ACTIVITY2:- LEARN SPELLINGS

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 12

ACTIVITY 3 : –

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 12

WE LOVE READING SUMMER Activities for Class 3,4,5  Students

ACTIVITY1:- Making a story with the help of given words   (ఇచ్చిన పదాల సహాయంతో కథను తయారు చేయడం)

Learning Outcome (3,4,5 CLASSES) : Children will be able to learn critical thinking and imaginary skills

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 12

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY :పాము ముంగీస | Story of Snake and Mongoose

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 12

 

ఒక ఊరిలో భాస్కర శర్మ, కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ధాన, ధర్మాలు చేసేవారు. వారు ఎంతో దయగలవారు. వారికి కొంత కాళం వరకు పిల్లలు కలగలేదు. పిల్లల కొరకు ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేసేవారు. వారి పూజలు ఫలించి పండంటి బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డని ఎంతో ప్రేమగా, అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగిస కనిపించింది. దానిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు. ముంగిస అతని దగ్గరకు వచ్చింది. ముంగీసను పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది. “దీనిని మనం పెంచుకుందాం” అని చెప్పాడు. “అవును, అవును మన బిడ్డకు కాపలాగా కూడా వుంటుంది” , అనుకున్నారు. ఆ రోజు నుండి బిడ్డతోపాటు ముంగీసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు. ఒకరోజు భాస్కర శర్మ “పూజలు చేయడానికి బయటకి వెళ్తాను బిడ్డ జాగ్రత” అని చెప్పి వెళ్ళాడు. కమలమ్మ కొంత సేపటి తర్వాత ఇంటి పని, వంట పని చేసింది. ముంగీసకు ఆహారం పెట్టింది. బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోపెట్టింది. మంచి నీళ్ళు తేవడానికి బావి వద్ద వెళ్తున్నాను, నేను వచ్చే వరకు బిడ్డని జాగ్రతగా చూసుకోమని ముంగిసతో చెప్పి బిందె పట్టుకొని బయలు దేరింది కమలమ్మ. సరే అనట్టు తల ఊపింది ముంగీస. ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కస్తూ ఉంది ముంగీస. కొద్ది సేపటి తర్వాత నల్లత్రాచు పాము ఊయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించి ఒక్కసారి ఎగిరి పాముని పట్టుకొని కొరికి చంపింది. ముంగీస మూతికి ఆ రక్తం ఉంది. బిడ్డని కాపాడిన సంతోశంతో ఇంటికి ఎదురుగా కూర్చొని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది. అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీస మూతికి, వంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి నా బిడ్డని చంపేసింది అని బోరున విలపించింది. నమ్మినందుకు ఇంత పని చేసిందంటు ఆవేశంలో నీటి బిందెను ముంగీస పై విసిరింది. ఆ దెబ్బకు ముంగీస విలవిలా కొట్టుకొని చనిపోయింది. ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడ్తున్నాడు. పక్కనే కింద పెద్ద నల్లత్రాచు పాము చచ్చిపడింది. అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరున విలపించారు.

నీతి: ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనార్థాలకు దారి తీస్తుంది.

 

WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH  MORAL STORY :  The Ant and The Grasshopper

 The Ant and The Grasshopper

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 12
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 12

A grasshopper was jumping around in a field one summer day, chirping and singing its heart out. An ant went by, dragging a grain of corn to his nest with much difficulty.

“Rather than toiling away your life, why don’t you come and chat with me?” the Grasshopper suggested!

“I’m helping with the storage of food for the winter, and I suggest that you do the same.” the Ant added.

The Grasshopper asked, “Why care about winter?  At the moment, we have plenty of food.”

The Ant, on the other hand, resumed its struggles. When winter arrived, the Grasshopper died of starvation while the ants distributed maize and grain from the stocks they had accumulated during the summer.

Moral of the story: Every struggle and hard work leads to a fruitful result

 

WE LOVE READING SUMMER ACTIVITIES 2024-  : ఎందుకు? ఎలా ? ఏమిటి? ::  ఎర్ర చీర చూసిన ఎద్దు గంగవెర్రులెత్తుతుందెందుకు?

ఎర్ర చీర చూసిన ఎద్దు గంగవెర్రులెత్తుతుందెందుకు?

జ: సినిమాలో హీరోయిన్ ఎర్ర చీర కట్టి పొలాలలో వెళుతుండగా, ఎర్ర చీరను చూసిన ఎద్దు హీరోయిన్ వెంటపడటం హీరో వచ్చి రక్షించడం మనకు తెలుసు. ఈ విధంగా ఎర్ర గుడ్డలు చూసినప్పుడు ఎద్దులు ఎందుకు బెదురుతాయి? దీనికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయా అనేది ఆలోచించాలి.
యూరప్ వంటి దేశాలలో ముఖ్యంగా స్పెయిన్ వంటి దేశాలలో ఆంబోతులతో పోరాటం ఒక క్రీడగా ఉంది. ఎద్దు తో పోరాడే వ్యక్తిని మెటడోర్ అంటారు. అతను తన ఎడమ చేతిలో ఎర్ర గుడ్డను, కుడి చేతిలో ఈటెను పట్టుకొని రంగంలోకి దిగుతాడు. ఈ ఆటలో పొగరెత్తిన పోట్లగిత్తను బరిలోకి దింపుతారు.
మెటడోర్ తన ఎడమ చేతిలోని ఎరుపు గుడ్డను జుళిపించ గానే దానిని పొడవటానికి ఆంబోతు అతని పైకి వస్తుంది. నిజానికి ఎరుపు రంగును చూడగలిగే శక్తి ఎద్దుకు లేదు. కేవలం దానికి కదులుతున్న గుడ్డ మాత్రమే కనిపిస్తుంది. ఆ కదిల్చే బట్ట ఎర్రని దయినా, నల్లని దైన, పచ్చని దైన మరే ఇతర రంగు అయినా దానికి కదలిక తప్ప రంగు కనిపించదు. క్షీరదాలలో మనిషి, కోతి, తిమింగలం వంటి కొన్ని తప్పించి మిగిలిన జంతువులన్నీ వర్ణఅంధత్వాన్ని ( colour blindness ) కలిగి ఉంటాయని జంతు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అయితే మరి ఎర్రని గుడ్డని ఎందుకు కడతారు అనే అనుమానం రావచ్చు. ఇది అనాదిగా ఆ ప్రజలలో వచ్చిన మూఢ నమ్మకం తప్పితే దానిలో శాస్త్రీయమైన విషయం ఏమీ లేదు.

భద్రతా చిట్కాలు:

• మీరు కొత్తగా స్థలాలు సందర్శించినప్పుడల్లా మీ తల్లిదండ్రులు/పెద్దలతో పాటు వెళ్లండి
• ఎక్కువ నీరు త్రాగడం, పత్తి బట్టలు ధరించడం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోండి , జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
• సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల అనుమతిని పొందాలి.
• ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వేడి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి.
• తేలికైన భోజనం మరియు నీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తినండి . పుచ్చకాయలు, దోసకాయలు, సిట్రస్ పండ్లు మొదలైనవి.
• తరచుగా విరామాలలో తగినంత నీరు త్రాగండి మరియు ప్రయాణంలో నీరు త్రాగడానికి తీసుకువెళ్లండి
• తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా   బైక్‌లు లేదా మోటారు వాహనాలు  నడపడానికి అనుమతించకూడదు
• జంతువులను నీడలో ఉంచండి మరియు వాటికి తగినంత నీరు ఇవ్వండి, త్రాగండి. వేసవి దృష్ట్యా సరైన ఆరోగ్య చిట్కాలు/నియమాలను పాటించండి
•ట్యాంకులు, బావులు మరియు ఇతర నీటి వనరుల దగ్గరకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా పెద్దలు ఉండాలి
• అగ్ని మరియు విద్యుత్ నుండి దూరంగా ఉండండి.
• ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి.
• సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వారితో చాట్ చేయవద్దు, తెలియని వ్యక్తులు కాల్స్ ఏవైనా వస్తే, తల్లిదండ్రులు లేదా పెద్దలుకు తెలియజేయండి
• మొబైల్ ఫోన్‌లలో తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి.
• కీటకాలు, పాములు మరియు ఇతర విషపూరిత జంతువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

WE LOVE  READING  DAY 1 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 2 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 3 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 4 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 5 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 6 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 7 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 8 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 9 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 10 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 11 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 13 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 14 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 15 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 16 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 17 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

AP SCERT 1ST CLASS TO 10TH CLASS NEW TEXT BOOKS 2024 DOWNLOAD

error: Content is protected !!