WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY13 – 1,2,3,4,5 CLASSES

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY13 – 1,2,3,4,5 CLASSES

SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS

• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group

• Music, Dance and Drama :

Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.

 

WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :

ACTIVITY 1: –   CPrepare small paper balls, colour them in diferent colours and paste them in any shape .( చిన్న చిన్న కాగితపు బంతులను సిద్ధం చేసి, వాటికి వివిధ రంగులలో రంగులు వేయండి మరియు వాటిని ఏ ఆకారంలో అయినా అతికించండి).

Learning Outcome :   1. 1. To develop collection and creative, art and craft skills

ACTIVITY 2 : –

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 13

ACTIVITY 3 : –

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 13

WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :

ACTIVITY1:-  Make a scrap book with pictures of day-to-day activities (రోజువారీ కార్యకలాపాల చిత్రాలతో స్క్రాప్ పుస్తకాన్ని రూపొందించండి).

Learning Outcome :  1. To develop collection and creative, art and craft skills

ACTIVITY2:- LEARN SPELLINGS

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 13

ACTIVITY 3 : –

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 13

WE LOVE READING SUMMER Activities for Class 3,4,5  Students

ACTIVITY1:- Writing numbers from 100-1   (100 నుండి 1  సంఖ్యలను వ్రాయడం)

Learning Outcome (3,4,5 CLASSES) :  Children will learn critical thinking

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 13

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY :పిసినారి పుల్లయ్య | Pisinari Pullaya | Miser Story

పిసినారి పుల్లయ్య

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 13

ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలంనాటి పాతగుడిసెలో నివాసం ఉండేవాడు. అది ఎండకు ఏండి, వానకు తడిసి పూర్తిగా పాడైపోయినది. ఐనా పుల్లయ్య ఆ గుడిసెను బాగుచేయించలేదు, ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుంది అని భయం. కొద్ది రోజులకు వానా కాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది. పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు. పొరిగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళుతుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు. పుల్లయ్యతో “ఎందుకు ఇంత బాధ పడుతున్నావు , గుడిసెను బాగుచేయించుకోవచ్చు కదా” అన్నాడు మల్లయ్య. “మల్లయ్య! నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది, ఎండాకాలంలో గుడిసెను బాగుచేయిస్తాను” అన్నాడు పుల్లయ్య. మల్లయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు. వానాకాలం పోయింది. కొన్ని రోజుల్లో ఎండా కాలం రానే వచ్చింది. ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందునుండి వెళుతుండగా వానా కాలంలో జరిగిన విషయం గుర్తుకువచ్చి “పుల్లయ్య! గుడిసెను ఎప్పుడు బాగుచేపిస్తున్నావు, ఎండా కాలం వచ్చింది కదా!” అన్నాడు. “మల్లయ్య! ఎండా కాలం ఇల్లు ఎలా ఉన్నాఒకటే నాకు, ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను, రాత్రికి వాకిట్లో పాడుకుంటాను. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు” అన్నాడు పుల్లయ్య. పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి, వానాకాలం వానలు, ఎండాకాలం అవసరం లేదు అంటావు, నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు మల్లయ్య. మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది. ఈ సారి గాలితోకూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది. పుల్లయ్య గుడిసె కింద పడి చనిపోయాడు. పాపం పుల్లయ్య తిని తినక, కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది. అందుకే పెద్దలంటారు లోభికి అత్యాశ ఎక్కువ.

నీతి: లోభికి నాలుగు విధాల నష్టం.

 

WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH  MORAL STORY :  The Bear and The Two Friends

 The Ant and The Grasshopper

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 13
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 13

One day, two friends were walking through the forest. They knew the forest was a dangerous place and that anything could happen. So, they promised to remain close to each other in case of any danger.

All of a sudden, a big bear approached them. One of the friends quickly climbed a nearby tree, leaving the other friend behind.

The other friend did not know how to climb and instead used common sense. He laid down on the ground and remained there, breathless, pretending to be dead.

The bear approached the friend lying on the ground. The animal started to smell his ear before slowly wandering off again because bears never touch those who are dead.

Soon, the friend who hid in the tree came down. He asked his friend, “My dear friend, what secret did the bear whisper to you?” The friend replied, “The bear simply advised me never to believe a false friend.”

The Moral : A true friend will always support and stand by you in any situation.

 

WE LOVE READING SUMMER ACTIVITIES 2024-  : ఎందుకు? ఎలా ? ఏమిటి? :: సూర్యుడు రంగులు మారుస్తాడా?

సూర్యుడు రంగులు మారుస్తాడా?

జ: ఇదేం ప్రశ్న? సూర్యుడు రంగులు మార్చడం ఏమిటి? ఇది చాలామందికి ఎదురయ్యే సమస్య. ఎందుకంటే సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో ఆకాశం వైపు చూసినప్పుడు ఎర్రబారి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అదే మధ్యాహ్నం వేళ తెల్లగాను మిగతా సమయాలలో ఆకాశం నీలి రంగులో ఉంటుంది ఎందుచేత? ఇలా ఆకాశం రంగులు మారటానికి కారణం సూర్యుడు రంగులు మార్చటం కాదు. దీనికి కారణం సూర్యుని నుండి వెలువడే తెల్లని కాంతిలోని ఏడు రంగుల లో ఎరుపు రంగు ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగి తక్కువ వ్యాప్తి చెందుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో వాతావరణంలోని తేమ, దుమ్ము, దూళి వీటిపై తెల్లనికాంతి పడినప్పుడు ఆ దుమ్ము, ధూళి కణాలు ఎరుపు రంగుని తక్కువ ప్రక్షేపనం చెందించడం వలన ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది. మధ్యాహ్నం వేళ లో గాలిలో నీటి ఆవిరి శాతం తక్కువగా ఉండి దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. అందువలన ప్రక్షేపనం చెందిన కాంతులన్ని కలసి మరలా తెల్లని కాంతి ఏర్పడుతుంది. అందువలన ఆకాశం తెల్లగా ఉంటుంది. మిగిలిన సమయాలలో నీలిరంగు తక్కువ తరంగదైర్ఘ్యం కారణంగా ఎక్కువ ప్రక్షేపనం చెంది ఆకాశం నీలంగా కనిపిస్తుంది. అంతేకాని ఇలా ఆకాశం రంగులు మార్చడానికి సూర్యుడు రంగులు మార్చడానికి సంబంధం లేదు

భద్రతా చిట్కాలు:

• మీరు కొత్తగా స్థలాలు సందర్శించినప్పుడల్లా మీ తల్లిదండ్రులు/పెద్దలతో పాటు వెళ్లండి
• ఎక్కువ నీరు త్రాగడం, పత్తి బట్టలు ధరించడం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోండి , జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
• సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల అనుమతిని పొందాలి.
• ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వేడి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి.
• తేలికైన భోజనం మరియు నీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తినండి . పుచ్చకాయలు, దోసకాయలు, సిట్రస్ పండ్లు మొదలైనవి.
• తరచుగా విరామాలలో తగినంత నీరు త్రాగండి మరియు ప్రయాణంలో నీరు త్రాగడానికి తీసుకువెళ్లండి
• తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా   బైక్‌లు లేదా మోటారు వాహనాలు  నడపడానికి అనుమతించకూడదు
• జంతువులను నీడలో ఉంచండి మరియు వాటికి తగినంత నీరు ఇవ్వండి, త్రాగండి. వేసవి దృష్ట్యా సరైన ఆరోగ్య చిట్కాలు/నియమాలను పాటించండి
•ట్యాంకులు, బావులు మరియు ఇతర నీటి వనరుల దగ్గరకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా పెద్దలు ఉండాలి
• అగ్ని మరియు విద్యుత్ నుండి దూరంగా ఉండండి.
• ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి.
• సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వారితో చాట్ చేయవద్దు, తెలియని వ్యక్తులు కాల్స్ ఏవైనా వస్తే, తల్లిదండ్రులు లేదా పెద్దలుకు తెలియజేయండి
• మొబైల్ ఫోన్‌లలో తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి.
• కీటకాలు, పాములు మరియు ఇతర విషపూరిత జంతువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

WE LOVE  READING  DAY 1 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 2 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 3 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 4 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 5 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 6 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 7 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 8 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 9 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 10 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 11 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 12 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 14 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 15 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 16 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 17 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

AP SCERT 1ST CLASS TO 10TH CLASS NEW TEXT BOOKS 2024 DOWNLOAD

error: Content is protected !!