ysr-sampoorna-poshana-sampoorna-poshana-plus-menu-nutrition-scheme

ysr-sampoorna-poshana-sampoorna-poshana-plus-menu-nutrition-scheme

ఇదీ పౌష్టికాహార మెనూ.. 

రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షల మంది చెల్లెమ్మలు (గర్భిణులు, బాలింతలు), చిన్న పిల్లలకు ఏటా రూ.1863.11 కోట్ల వ్యయంతో చేపట్టిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాల మోనూ గురించి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా వివరించారు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ 
► గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో అన్నం, పప్పు, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, కోడి గుడ్డు, 200 మి.లీ పాలు.
► నెలకు ఒక కేజీ రాగి పిండి, ఒక కేజీ సజ్జ/జొన్న పిండి, ఒక కేజీ అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, 250 గ్రాముల ఎండు ఖర్జూరం.  

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ 
► గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో అన్నం, పప్పు, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, కోడి గుడ్డు, 200 మి.లీ పాలు.
► బెల్లం 500 గ్రాములు, మల్టీ గ్రెయిన్‌ ఆటా 2 కేజీలు, ఎండు ఖర్జూరం, సజ్జ/ జొన్న పిండి.. 500 గ్రాములు ఇస్తారు. 
► 6 నెలల నుంచి 36 నెలల వయసున్న పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద 2.5 కేజీల బాలామృతం, 25 కోడి గుడ్లు, 2.5 లీటర్ల పాలు. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్‌ కింద 2.5 కేజీల బాలామృతం, 30 కోడిగుడ్లు, 6 లీటర్ల పాలు ఇస్తారు.

► 3 ఏళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఉన్న పిల్లలకు సంపూర్ణ పోషణలో 20 గ్రాములు ఉడికించిన శనగలు, రోజూ కోడిగుడ్డు, 100 మి.లీ పాలు. సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకంలో బాలామృతంతో చేసిన లడ్డు/ కేకు 50 గ్రాములు,

ప్రతి రోజూ కోడి గుడ్డు, 200 మి.లీ పాలు ఇస్తారు.

ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయలతో చేసి సాంబారుతో మధ్యాహ్న భోజనం.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలకు నీతి ఆయోగ్‌ ప్రశంస

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది.

ఈ పథకాలతో గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం, తగిన పౌష్టికాహారం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అతి ముఖ్యమైన అడుగు వేసిందని సోమవారం ట్వీట్‌ చేసింది.  

రాష్ట్రంలో గర్భిణీల్లో 53శాతం మందికి రక్తహీనత ఉందని, తక్కువ బరువున్న పిల్లలు సుమారు 32 శాతం మంది ఉన్నారని సీఎం అన్నారు.

పిల్లలు శారీరకంగానే కాదు చదువు, ఆలోచనల్లో బలహీనులుగా ఉండకూడదనే ఈ పథకాలు పెట్టినట్లు ఆయన వివరించారు.

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నామని.. 55,607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తామని జగన్ తెలిపారు.

YSR NAVASAKAM OFFICIAL WEBSITE

ఏడు మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నామని.. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.

ఇక రాబోయే రోజుల్లో అంగన్‌వాడీ కేంద్రాలను మరింత అభివృద్ధి చేస్తామని, పేదలకు మంచి జరిగేలా పథకాన్ని సమర్థంగా అమలు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Procedure to Apply Online YSR Sampoorna Poshana Plus Scheme Application Form 2020

Step 1- Anganwadi workers shall take up thorough survey of Anganwadi Centre (AWC) catchment area to enroll all eligible children and women in the program.

Step 2- All the children (6 months to 6 years), pregnant women, lactating mothers shall be registered in the AP Sampoorna Poshan Plus Scheme.

Step 3- The Applicants names and details shall be registered in Common Application Software (CAS) to monitor service delivery.

Step 4- Date of birth and gender at the time of registration in AWC and monthly height, weight records of children shall be entered correctly in CAS.

Step 5- Growth monitoring (height and weight) of every child will be done at the Anganwadi centre every month.

Step 6- Anganwadi worker-ASHA-ANM shall coordinate to ensure medical examination of all SUW/ SAM/ MAM children by the Medical Officers (MOs), PHC for detecting any underlying causes for malnutrition.

Step 7- The AWW/Supervisor will furnish the list of SUM/SAM/MAM children to ASHA/ ANM/ MO (PHC).

Step 8- The weight of pregnant women shall be monitored every month at Anganwadi centre and recorded in CAS.

Step 9- Pregnant women, lactating mothers shall be educated to utilize protein, energy-based take-home ration provided without distributing among family members.

Required Document for YSR Sampoorna Poshana Plus Scheme

Important Document to Apply Online

  • Identification proof

  • Medical reports for women

  • Age certificate of the children

  • Resident Proof

YSR NAVASAKAM ONLINE RGISTRATION/LOGIN

YSR NAVASAKAM OFFICIAL WEBSITE

error: Content is protected !!