DIKSHA-website-mobile-app-for-school-children-teachers

DIKSHA-website-mobile-app-for-school-children-teachers

DIKSHA App: ఈ యాప్ ఉంటే విద్యార్థులు ఇంట్లోనే పాఠాలు నేర్చుకోవచ్చు

లాక్‌డౌన్ కారణంతో ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి.

ఈ టైమ్‌ను విద్యార్థులు సరిగ్గా ఉపయోగించుకుంటే పరీక్షలకు ప్రిపేర్ కావొచ్చు.

భారత ప్రభుత్వానికి చెందిన ఓ యాప్ ఉంటే ఇంట్లోనే పాఠాలు నేర్చుకోవచ్చు.

ఆ యాప్ గురించి తెలుసుకోండి.

1. అసలే పరీక్షల సమయం. ఇంతలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్.

ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయోనని ఒకటే టెన్షన్.

అయితే ఆ పరీక్షలకు ఇంకా బాగా చదువుకోవడానికి సమయం దొరికింది

2. ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో చదువుకోవడానికి, నేర్చుకోవడానికి అనేక అవకాశాలున్నాయి.

ఇందుకోసం ఉచిత ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌ని గతంలోనే ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం

CHILDREN STORY BOOKS TELUGU DOWNLOAD PDF BOOKS & READ

3. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ-MHRD, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్-NCTE కలిసి దీక్ష పేరుతో డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ని రూపొందించాయి.

వెబ్‌సైట్‌తో పాటు యాప్ కూడా ఉన్నాయి. విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా ఇందులో చదువు కొనసాగించొచ్చు

4. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-NCERT రూపొందించిన పాఠ్యపుస్తకాలన్నింటికీ క్యూఆర్ కోడ్ ఉంటుంది.

దీక్ష యాప్ డౌన్‌లోడ్ చేసుకొని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే సంబంధిత టాపిక్స్ ఓపెన్ అవుతాయి.

ఆ టాపిక్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు

5. విద్యార్థులు స్టడీ మెటీరియల్‌ను ఇక్కడ యాక్సెస్ చేయచ్చు.

పాఠాలు నేర్చుకున్న తర్వాత సెల్ఫ్ అసెస్‌మెంట్ ప్రాక్టీస్ ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు. దీక్ష యాప్‌ను ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉపయోగించుకోవచ్చు.

DIKSHA – National Teachers Platform for India MOBILE APP

6. ఇందులో లొకేషన్‌ని బట్టి కోర్సులు కనిపిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేస్తే ఈ ప్రాంతంలో విద్యా విధానాన్ని బట్టి పుస్తకాలు, కోర్సులు ఉంటాయి

The DIKSHA platform offers teachers, students and parents engaging learning material relevant to the prescribed school curriculum.

Teachers have access to aids like lesson plans, worksheets and activities, to create enjoyable classroom experiences.

Students understand concepts, revise lessons and do practice exercises.

Parents can follow classroom activities and clear doubts outside school hours.

DIKSHA – National Teachers Platform for India MAIN WEBSITE

ONLINE FEE COURSES AT HOME CLICK HERE

error: Content is protected !!