*ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ సామాజిక గృహ విజ్ఞాన శాస్త్రం కోర్సులో 2020-21 విద్యా ఏడాదికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టరు ఎన్.త్రిమూర్తులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.*
*83 సీట్లు ఉన్నాయన్నారు.*
*దరఖాస్తుల స్వీకరణ గడువు నవంబరు 11 లోపు రిజిస్ట్రార్, ఆంగ్రూ పరిపాలన భవనం, లాం- గుంటూరు 522 0334 చిరునామాలో అందజేయాలన్నారు.*
* ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ కోర్సులతో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు గృహ విజ్ఞాన డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు.*
*గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 40 శాతం, మహిళలకు 33 శాతం కేటాయిస్తామని, స్థానికులకు 85 శాతం సీట్లను రిజర్వు చేస్తారన్నారు.*
Applications are invited for admission into the following U.G. degree courses of Acharya N.G. Ranga Agricultural University (ANGRAU), Guntur Andhra Pradesh for the academic year 2020-21. B.Sc.(Hons) Community Science for both boys and girls: (formerly B.Sc. (Hons) Home Science) Intermediate (Bi.P.C / M.P.C / M.Bi.P.C. ) marks basis Without EAMCET.
List of Enclosures a. The candidates for admission into this course are required to submit the following enclosures (Xerox copies only): Certificates/Documents along with application form. 1) Certified copy of the Pass Certificate cum Memorandum of Marks obtained by the candidates in the qualifying examination (Intermediate / 3years Diploma in Home Science) 2) A certified copy of the SSLC or SSC or H.S.C. certificate, showing the evidence of the Date of Birth. 3) In case of the candidates belonging to Backward Classes, Scheduled Castes and Scheduled Tribes, latest certified copy of the Social Status Certificate issued by the competent authority. 4) Rural area certificate in case of those coming from rural areas, the candidate must produce a certificate of schooling in Non-Municipal areas for a minimum period of any four years from the 1 st class to the 12th class (Form-I). 5) Xerox copies of Bonafied / Study Certificates for VI to XII Class. b. Proof of receipt towards application registration fee for Rs. 1,500/- (for General) / Rs.750/- (for SC/ST/PH).