దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశాలకునోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వరంలోని అన్ని స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధన ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బాలికలకు ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్(10+2) వరకు ఉచిత విద్యతోపాటు, వసతి, భోజనం, యూనిఫారం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తారు.
ఇక్కడ విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థారుు పరీక్షల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆసక్తి ఉన్న విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
2020-21 విద్యాసంవత్సరానికి 5వ తరగతి చదువుతుండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
ఏ జిల్లాలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో.. వారు ప్రస్తుతం అదే జిల్లాలో చదువుతూ ఉండాలి.
వయసు: మే 1, 2008 నుంచి ఏప్రిల్ 30, 2012 మధ్య జన్మించినవారు అర్హులు.
పరీక్ష విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. నవోదయ ప్రవేశ పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మాతృభాష (తెలుగు)లోను రాసే వీలుంది. ప్రశ్నలు మల్టిపుల్ చారుుస్(ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటాయి.
నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షను రెండు గంటల్లో పూర్తి చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2020.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 10, 2021 (ఉదయం 11.30 నుంచి మ.1.30 గంటల వరకు)
*నవోదయ నోటిఫికేషన్ 2021
✔️2021 నవోదయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల అయినది.
✔️Application చివరి తేదీ *DECEMBER 15TH*
✔️అర్హత : *5 వ తరగతి చదువుతున్న విద్యార్థు* లు….
Jawahar Navodaya Vidyalaya Selection Test – 2021 JNV Selection Test for admission to Class-VI in JNVs for the academic session 2021-22 will be held in On Saturday, the 10th April, 2021 at 11.30 A.M in one phase for all Jawahar Navodaya Vidyalayas.
The last date to submit online application is 15TH DECEMBER 2020.
Procedure to register online for JNV Selection Test 2021 (i) The process for submission of application for JNV Selection Test has been simplified through online process. Registration can be done free of cost through the admission portal of NVS linked through Verification of proofs for residence, age, eligibility etc. will be done for selected candidates through the laid down procedure after the declaration of results. (ii) The eligible candidates have to fill up the online form and upload the certificate with the photograph along with signatures of both candidate and his/her parent/guardian.
The attachments should be uploaded in jpg format of the size between10-100 kb only. (iii) In case of candidates from NIOS, candidates should obtain `B’ certificate and residence should be in the same district where he/she is seeking admission. (iv) Online platform is in open source and free of cost. Application may be submitted from any source like desktop, laptop, mobile, tablet etc. (v) In all JNVs a help desk will be available to assist the candidates/parents to upload application free of cost. Parents may also approach the help desk in JNV along with candidate and required documents such as certificate with photograph along with signature of both candidate and his/her parent/guardian and a mobile phone with valid mobile number for receiving the registration number and password through SMS for registration process.