Unlock-4.0”-Guidelines- Reopening-schools-in the State-A.P-instructions
జిల్లా లో పాఠశాలల పునఃప్రారంభానికి ము హూర్తం ఖరారైంది.
కొవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్-4 నిబంధనలు పాటిస్తూ ఈనెల 21 నుంచి స్కూళ్లు పనిచేయనున్నాయి.
ఆమేరకు జి ల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
పాఠశాలలకు ఉ పాధ్యాయులు విధిగా హాజరుకావాలని ఆ యన ఆదేశించారు.
అన్ని తరగతి గదుల ను శానిటైజ్ చేయాలన్నారు.
ఉపాధ్యాయు లు మాస్కుతోపాటు చేతికి గ్లౌజులు కూడా వేసుకోవాలని సూచించారు.
విద్యార్థులకు మాత్రం తరగతులు ఉండవు.
ఇప్పటికే వి ద్యావారధి ద్వారా దూదర్శన్‌లో పాఠాలు బోధిస్తున్నందున వారికి ఏమైనా అనుమా నాలు ఉంటే ఉపాధ్యాయులు నివృత్తి చే యాల్సి ఉంటుంది.
*♦పాఠశాలల టైంటేబుల్ ఇదీ..*
ఈనెల 21న అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలి.
ఈనెల 22 నుంచి కనీసం 50 శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యేలా జాబ్‌చార్టులు నిర్ణయించాలి.
తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించి కొవిడ్ -19 నియంత్రణ గురించి వారిని చైతన్యవంతం చేసే కార్యక్రమాలు నిర్వహించాలి.
ఈనెల 22న మొదటి రౌండ్‌గా నిర్ణయించిన 50 శాతం మంది టీచర్లు స్కూళ్లకు హాజరై విద్యార్థులకు కార్యాచరణ ప్రణాళిక గురించి తెలియజేయాలి.
23న రెండో రౌండ్ 50శాతం మంది టీ చర్లు హాజరై కార్యాచరణ ప్రణాళికలో పే ర్కొన్న అంశాలను విద్యార్థులకు వివ రించాలి.
24,26,29 తేదీలలో మొదటి రౌండ్, 25,28,30 తేదీల్లో రెండో రౌండ్ టీచర్లు విద్యార్థులకు రెమిడియల్ తరగతులు నిర్వహించాలి.
ఈ నెల 21వ తేదీ నుండి ప్రభుత్వ ఉన్నత పjాఠశాలల ఉపాధ్యాయులు అందరూ 100% పాఠశాలకు హాజరు కావాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది*
పైన పేర్కొన్న ఉత్తర్వులలో డే వైస్ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు… దాని ప్రకారం
ఈ సంవత్సరం 9 వ తరగతి మరియు 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ తమ తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు హాజరు కావచ్చు ఇది నిర్బంధం కాదు స్వచ్ఛందంగా పిల్లలు రావచ్చు…
*21-09-2020* :- పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ పాఠశాలకు విధిగా హాజరు(report) అవ్వాలి.
చేయవలసిన పనులు :- 22 వ తేదీ నుండి 50 శాతం చొప్పున పాఠశాల కు ఉపాధ్యాయులు హాజరయ్యే విధంగా టైంటేబుల్ తయారుచేసుకుని కావాలి..
పేరెంట్ కమిటీ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రత్యేక తరగతుల గురించి వివరించి కోవిడు 2019 నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాలి…
పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరినీ రెండు భాగాలుగా విభజించాలి
*22-09-2020 :-* మొదటి బ్యాచ్ ఉపాధ్యాయులందరూ 9 మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క పూర్వపు తరగతి అనగా కిందటి సంవత్సరం వాళ్ళు ఏ క్లాసు చదివారు (10 వాళ్ళు 9, 9 వాళ్ళు 8) ఆ క్లాసులు సంబంధించినటువంటి (learning outcomes) తెలుసుకోవడం కోసం ప్రణాళికను రూపొందించుకుని అది పిల్లలకి తెలియజేసి ఇ గత సంవత్సరం వాళ్ళు ఏమి నేర్చుకున్నారు వాటికి సంబంధించిన సామర్ధ్యాలను తెలుసుకోవడానికి టైం టేబుల్ ఇవ్వాలి… దీనికి వర్క్షీట్లను తయారుచేసి పిల్లలకి ఇవ్వాలి…
*23-09-2020 :-* అదేవిధంగా రెండవ బ్యాచ్ కి సంబంధించిన ఉపాధ్యాయులు కూడా మొదటి బ్యాచ్ ఉపాధ్యాయులు చేసిన విధంగా గత సంవత్సరం సామర్థ్యాలను పరీక్షించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని విద్యార్థులకు తెలియజేసి వాళ్ళకి మార్గదర్శ కాలను ఇవ్వాలి..
*24-09-2020 :-*
*26-09-2020 :-*
*29-09-2020 :-*
ఈ మూడు రోజులలో మొదటి బ్యాచ్ కి సంబంధించిన ఉపాధ్యాయులు.. పిల్లలకు కండక్ట్ చేసిన టెస్ట్ రిజల్ట్స్ ఎనలైజ్ చేసి దానిని బట్టి రోజువారీ షెడ్యూల్ను అలాట్ చేసి మానిటర్ చేయాలి….. ఇది రెమిడియల్ టీచింగ్ మాత్రమే పాఠశాల రీ ఓపెన్ అయ్యేవరకు రెగ్యులర్ తరగతులను అనగా textbook lessons ను చెప్పాల్సిన పని లేదు.
*25-09-2020 :-*
*28-09-2020 :-*
*30-09-2020 :-*
ఈ మూడు రోజులు రెండవ బ్యాచ్ ఉపాధ్యాయులు కూడా మొదటి బ్యాచ్ ఉపాధ్యాయులు చేసిన విధంగానే చేయాలి
ఉపాధ్యాయులు బోధించే రెమిడియల్ (కిందటి తరగతి వి) పిల్లల సామర్థ్యాన్ని బట్టి ఉండాలి అనగా పిల్లలందరినీ హైటెక్, లో టెక్ , నో టిక్ విభజించి దాని ప్రకారం తరగతులు నిర్వహించాలి…
Second round గైడ్ లైన్స్ వచ్చే వరకు ఈ సూచనలను కంటిన్యూ చెయ్యాలి
పాఠశాలలకు హాజరు గురించి CSE వారి తాజా ఉత్తర్వులు Rc.No.151/A&I/2020 , Dated : 10/09/2020.*
*High schools ఈ నెల 21 నుంచి .
*1వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి విద్యను అభ్యసించాలి.
9వ తరగతి పిల్లలకు 8 వ తరగతి పాఠాలు ,
10 వ తరగతి పిల్లలకు 9 వ తరగతి పాఠాలు రివిజన్ ఆన్లైన్ ద్వారా చెప్పి వారికి వచ్చే సందేహాలను స్కూల్స్ కి వచ్చే పిల్లలకు చెప్పాలి.*
*♦మొదటి తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు మార్గదర్శకత్వం*
*️1 నుండి ఎనిమిదవ తరగతి వరకు ప్రవేశించిన పిల్లలు ఇంటి నుండి మాత్రమే నేర్చుకోవడం కొనసాగించాలి.
వారిని ఏ విధంగాను పాఠశాలకు పిలవకూడదు. ఏదైనా మార్గదర్శకత్వం వారికి ఇవ్వాలంటే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను పాఠశాలకు పిలవాలి*
*️ఇంతకు ముందు ప్రభుత్వం జారీ చేసిన ఆన్‌లైన్ విద్యకు సంబంధించిన సూచనలు కొనసాగించాలి*
*️ఇంతకు ముందు ఇచ్చిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ షెడ్యూల్ 4-9-2020 నాటికి ముగిసింది.*
*️పాఠశాలలు కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం september 5 న తెరవనందున 5-10-2020 వరకు ప్రత్యామ్నాయ విద్యాక్యాలెండర్ షెడ్యూల్ , విద్యావారధి మరియు విద్యామృతం కొనసాగించబడతాయి.*
*️I నుండి VIII తరగతుల కోసం తయారుచేసిన షీట్లను అభ్యాస APP లో ఉంచారు*
*️ఉపాధ్యాయులు ఆ షీట్లను డౌన్‌లోడ్ చేసి, తదనుగుణంగా విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వాలి.*
*Guidence to children studying from class IX to XII*
️ తొమ్మిదో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలు మార్గదర్శకత్వం తీసుకోవటానికి స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే కంటైన్ మెంట్ జోన్‌ల వెలుపల ఉన్న ప్రాంతాలలో పాఠశాలలను సందర్శించడానికి అనుమతిస్తారు.*
*️ఉపాధ్యాయులు తల్లిదండ్రులు / సంరక్షకుల దగ్గర నుండి వ్రాతపూర్వక సమ్మతికి తీసుకొని సెప్టెంబర్ 21 నుండి అనుమతించాలి*
️విద్యార్థులందరికీ హైటెక్, లోటెక్ మరియు నో టెక్ వర్గాలుగా వర్గీకరించి వారికి 2020-21 సంవత్సరానికి విద్యా కార్యకలాపాలు ప్రారంభించాలి*
️ఈ విద్యా కార్యకలాపాలు ప్రధానంగా మునుపటి తరగతి అంశాల పునర్విమర్శ గురించి ఉంటుంది.*
️అంటే ఇప్పుడు తొమ్మిదో తరగతి నుండి XII వరకు చేరిన పిల్లలకు VIII తరగతి నుండి XI వరకు సిలబస్‌ను సవరించడంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు.*
️తదుపరి రౌండ్ మార్గదర్శకాలు జారీ అయ్యే వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుంది.*
*️9 నుండి 12 వ తరగతి బోధించే ఉపాధ్యాయులు నివాస పాఠశాలలు, కెజిబివిఎస్ మరియు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కోసం వాట్సాప్ సమూహాన్ని సృష్టించి మార్గదర్శకత్వాన్ని విస్తరించాలి*
*️ఇంకా, ఆ పిల్లలు మార్గదర్శకత్వం పొందడానికి వారి సమీప ఉన్నత పాఠశాలకు కూడా హాజరుకావచ్చు.*
️ఉదా. గుంటూరు జిల్లాలోని తాడికొండలోని ఎపి రెసిడెన్షియల్ స్కూల్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాసిబుగ్గకు చెందిన విద్యార్థి చదువుతున్నాడు, కాసిబుగ్గలోని జెడ్‌పి హైస్కూల్‌కు హాజరై మార్గదర్శకత్వం పొందవచ్చు.*
️అంతేకాకుండా,తాడికొండలోని ఎపి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా క్లాస్ IX మరియు X యొక్క ఒక వాట్సాప్ సమూహాన్ని ఏర్పాటుచేసి సమూహంలో సబ్జెక్ట్ టీచర్లను జోడించి, విద్యార్థులకు మార్గదర్శకత్వం విస్తరించేలా చూడవచ్చు*
*♦మొదటి తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు మార్గదర్శకత్వం*
*️1 నుండి ఎనిమిదవ తరగతి వరకు ప్రవేశించిన పిల్లలు ఇంటి నుండి మాత్రమే నేర్చుకోవడం కొనసాగించాలి. వారిని ఏ విధంగాను పాఠశాలకు పిలవకూడదు. ఏదైనా మార్గదర్శకత్వం వారికి ఇవ్వాలంటే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను పాఠశాలకు పిలవాలి*
*️ఇంతకు ముందు ప్రభుత్వం జారీ చేసిన ఆన్‌లైన్ విద్యకు సంబంధించిన సూచనలు కొనసాగించాలి*
*️ఇంతకు ముందు ఇచ్చిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ షెడ్యూల్ 4-9-2020 నాటికి ముగిసింది.*
*️పాఠశాలలు కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం september 5 న తెరవనందున 5-10-2020 వరకు ప్రత్యామ్నాయ విద్యాక్యాలెండర్ షెడ్యూల్ , విద్యావారధి మరియు విద్యామృతం కొనసాగించబడతాయి.*
*️I నుండి VIII తరగతుల కోసం తయారుచేసిన షీట్లను అభ్యాస APP లో ఉంచారు*
*️ఉపాధ్యాయులు ఆ షీట్లను డౌన్‌లోడ్ చేసి, తదనుగుణంగా విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వాలి.*