2021-22 విద్యా సంవత్సరానికి గాను 7వ తరగతికి నూతన పాఠ్య పుస్తకాలు అభివృద్ధి చేయుటకు SCERT AP నిర్ణయించినందున…. DSE AP వారి సూచనల మేరకు ది. 07.12.2020 నుండి ది. 18.12.2020 వరకు (12 రోజులు) పాఠ్య పుస్తక రచయితలతో content development and preliminary editing class VII పేరున SCERT AP కాన్ఫరెన్స్ హాల్ , ఇబ్రహీంపట్నం , విజయవాడ నందు ఒక వర్క్ షాప్ నిర్వహించుచున్నందున… ఈ ఉత్తర్వులతో జతపరచబడిన 115 మంది పార్టిసిపెంట్స్ ను విధుల నుండి విడుదల చేసి పై వర్క్ షాప్ లో పాల్గొనున్నట్లు చూడవలసిందిగా అందరు DEO లను , డైట్ ప్రిన్సిపాల్స్ ను కోరుతూ SCERT AP సంచాలకులు శ్రీ బి. ప్రతాపరెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేసారు*