sarva-siksha-abhiyan-ssa-West-Godavari-Notification-jobs-93

sarva-siksha-abhiyan-ssa-West-Godavari-Notification-jobs-93

 

పశ్చిమగోదావరి జిల్లాలో సర్వ శిక్షా అభియాన్ క్రింద ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు ఈ దిగువ పేర్కొన్న పోస్టులకు ఆయా మoడలాలకు చెందిన స్థానిక అభ్యర్ధుల నుంచి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిoచడమైనది.   మొత్తం పోస్టులు 93.

డేటా ఎoట్రీ ఆపరేటర్స్ 3, (మoడల స్ధాయి),

MIS కోఆర్డినేటర్స్ 18(మండల స్ధాయి),

CRP లు -53(మoడల స్ధాయి)

DLMT లు 05 (డివిజన్ స్ధాయి)

సైట్ ఇంజనీర్ -1 (జిల్లా స్ధాయి)

మెసిoజర్లు -7 (మoడల స్ధాయి)

IERT లు -6 (మoడల స్ధాయి)

దరఖాస్తులు పోస్టు ద్వారా మాత్రమే పoపవలెను.

తాజా దరఖాస్తులు మాత్రమే పరిగణిoచబడతాయి.

రోస్టర్ కమ్ మెరిట్ పద్దతి లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

అప్లికేషన్స్ పoపుటకు చివరితేది జనవరి 5, 2019.

అప్లికేషన్స్ పoపవలసిన అడ్రసు,

శక్తి సెక్యూరిటీ & మెయిoట్ నెన్స్ ప్రైవేటు లిమిటెడ్,

IB, DNS PRIDE,

Opposite Mahitha Public School,

4th Line,

Currency Nagar,

Vijayawada-08.

APPLICATION FORM CLICK HERE