ttd-recruitment-2020-tirumala-tirupati-devasthanam-invites-applications

ttd-recruitment-2020-tirumala-tirupati-devasthanam-invites-applications

TTD Jobs: 5వ తరగతి అర్హతతో టీటీడీలో ఉద్యోగాలు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

టీటీడీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త.

పలు ఖాళీల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం-TTD నోటిఫికేషన్ విడుదల చేసింది.

గార్డెనర్ (తోటమాలి) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 47 ఖాళీలను ప్రకటించింది

 కడప జిల్లాలోని టీటీడీ ఆలయాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

మొత్తం ఖాళీల్లో 75% పోస్టులు కడప జిల్లా వాసులకే రిజర్వ్ చేసింది టీటీడీ.

మిగిలిన పోస్టుల్ని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేయొచ్చు.

అభ్యర్థులకు గార్డెనింగ్‌తో పాటు పువ్వులు అల్లడంలో అనుభవం ఉండాలి

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2020 జూలై 20 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి.

దరఖాస్తుల్ని చివరి తేదీ లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

గార్డెనర్ (తోటమాలి) పోస్టులకు 5వ తరగతి. గార్డెనింగ్‌లో 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

Executive Officer,

Tirumala Tirupati Devasthanam-TTD,

KT Road,

Tirupati.

OFFLINE APPLICATION FORM DOWNLOAD PDF

FOR MORE DETAILS CLICK HERE FOR DOWNLOAD NOTIFICATION

OFFICIAL WEBSITE TTD