income-tax-exemption-carona-virus-donations–cm-relief-fund-andhra-pradesh

income-tax-exemption-carona-virus-donations–cm-relief-fund-andhra-pradesh

విరాళాలకు వంద శాతం ఐటీ మినహాయింపు

కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూతనిచ్చే వారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

1961 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80జీ కింద మినహాయింపు వర్తిస్తుందని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వి. ఉషారాణి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చెక్ ద్వారా విరాళాలు ఇవ్వాలనుకునే వారు

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ పేరుపై పంపాలని సూచించారు.

బ్యాంక్ ద్వారా పంపే వారు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,

అకౌంట్ నెంబర్: 38588079208,

వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్,

IFSC కోడ్: SBIN001884
ఆంధ్రా బాంక్,

CMRF విరాళాలకు AP ప్రభుత్వం ప్రత్యేకంగా CFMS వెబ్‌సైట్ లో ఒక వెబ్ లిoక్ పెట్టారు.

Choose payment

Name

Email

Mobile number

Donation amount

Proceed

పై స్టెప్స్ ద్వారా పే చేయవచ్చు.

Receipt కూడా వెంటనే వస్తుంది.

వెబ్ లిoక్,

Send your donation to AP CM RELIEF FUND and get tax exemption receipt using below link

OFFICIAL WEBSITE FOR CMRF DONATIONS(CMRF-CFMS WEBSITE)

కేంద్రం ‘కరోనా ప్యాకేజీ’… వీరి అకౌంట్లో డబ్బులు పడతాయి.

అకౌంట్ నెంబర్: 110310100029039,

వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్,

IFSC CODE: ANDB0003079

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విద్యుత్‌ ఉద్యోగులు ఒక రోజు వేతనం (రూ.5.30 కోట్లు) విరాళంగా ప్రకటించారు.

SWAYAM: ఇంట్లో బోర్ కొడుతుందా? ఆన్‌లైన్‌లో ఫ్రీగా కోర్సులు చేయండి ఇలా SWAYAM e-learning platform

HOW TO PREPARE SANITIZER IN OUR HOUSES

error: Content is protected !!