gowtham-hero-showroom-55-vacancies-guntur-jobs

gowtham-hero-showroom-55-vacancies-guntur-jobs

హీరో మోటార్ సైకిల్స్ డీల‌ర్ అయిన గుంటూరులోని గౌత‌మ్ హీరో షోరూమ్ కింది ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ ఇంట‌ర్వూ నిర్వ‌హిస్తోంది.



* మొత్తం ఖాళీలు: 55


విభాగాలవారీ ఖాళీలు: 

జ‌న‌ర‌ల్ మేనేజర్‌-01,

ఫైనాన్స్ మేనేజర్‌-02,

సేల్స్ మేనేజర్‌-02,

వ‌ర్క్‌షాప్‌ మేనేజర్‌-02,

సీనియ‌ర్ అకౌంటెంట్-02,

జూనియ‌ర్ అకౌంటెంట్-02, 


సేల్స్ ఎగ్జిక్యూటివ్-10,

కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌-10,

రిసెప్ష‌నిస్ట్‌-02,

స్టోన్ క్ర‌ష‌ర్ మేనేజ‌ర్‌-02,

టెక్నీషియ‌న్స్‌-06,

ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీస‌ర్‌-06,

డ్రైవ‌ర్స్-04,

అటెండ‌ర్స్-04.


అర్హ‌త‌: 

స‌ంబంధిత రంగంలో అనుభవం, ఇంగ్లిష్ మాట్లాడ‌టం వ‌చ్చి ఉండాలి.
వాక్ఇన్ తేది: 2018 డిసెంబ‌రు 22, 23.
వేదిక‌:

 Gautam’s Hero,

D No 25-16-116/1B G.T Road,

Chuttugunta Circle,

R Agraharam,

Guntur,

Andhra Pradesh 522003




NOTIFICATION DETAILS CLICK HERE