Grama-Ward-Sachivalayam-Exams-2020-village-fisheries-asst-papers-with-Key

Grama-Ward-Sachivalayam-Exams-2020-village-fisheries-asst-papers-with-Key

1) A, B, C, D అనే 4 పాఠశాలల నుండి ఇంగ్లీషు(English), హిందీ(Hindi) మరియు తెలుగు(Telugu) వక్తృత్వపోటీ (Elocution) లలోపాల్గొనడానికి క్రింది పట్టికలో చూపబడిన విధంగా విద్యార్థులు హాజరయ్యారు. పట్టికను పరిశీలించి జవాబులు వ్రాయండి
మూడు భాషల పోటీలలో పాల్గొన్న విద్యార్థుల విడివిడి మొత్తం సంఖ్యలో ఎక్కువ మంది పాల్గొన్నవారికి, తక్కువ మంది పాల్గొన్నవారికి మధ్య వ్యత్యాసము (ఏది ఎక్కువ)?

A) 93
B) 147
C) 90
D) 44

Answer:- A

101) ఉప్పు నీటి వనరు లుండే ప్రాంతాలు
A) మెట్ట ప్రాంతం
B) కొస్తా ప్రాంతం
C) నదులు ప్రవహించు ప్రాంతం
D) పైవన్నీ