ECIL, a Public Sector Enterprise under Department of Atomic Energy is looking for dynamic and result-oriented persons for the following positions on contract basis for a period of ONE or TWO year(s) (which may be extendable further subject to project requirements) to work at Hyderabad against the requirement of Control & Instrumentation Division, Instruments & Systems Division, Customer Support Division and Antenna Products & Satcom Division of ECIL.
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * మొత్తం ఖాళీలు: 15 1) టెక్నికల్ ఆఫీసర్: 11 2) సైంటిఫిక్ అసిస్టెంట్ - ఎ: 04 ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్ / ఆఫ్‌లైన్. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆ దరఖాస్తు హార్డ్‌కాపీని ప్రింట్ తీసుకుని, దానికి ఇతర ధ్రువీకరణ పత్రాలు జత చేసి పోస్టులో పంపాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.02.2019. హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 01.03.2019.
ADDRESS:
Sr. Manager (HR)-Rectt. Personnel Group,
Recruitment Section,
ELECTRONICS CORPORATION OF INDIA LIMITED ECIL (Post),