gowtham-hero-showroom-55-vacancies-guntur-jobs
హీరో మోటార్ సైకిల్స్ డీలర్ అయిన గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్ కింది ఖాళీల భర్తీకి వాక్ఇన్ ఇంటర్వూ నిర్వహిస్తోంది.
* మొత్తం ఖాళీలు: 55
విభాగాలవారీ ఖాళీలు:
జనరల్ మేనేజర్-01,
ఫైనాన్స్ మేనేజర్-02,
సేల్స్ మేనేజర్-02,
వర్క్‌షాప్ మేనేజర్-02,
సీనియర్ అకౌంటెంట్-02,
జూనియర్ అకౌంటెంట్-02,
సేల్స్ ఎగ్జిక్యూటివ్-10,
కంప్యూటర్ ఆపరేటర్-10,
రిసెప్షనిస్ట్-02,
స్టోన్ క్రషర్ మేనేజర్-02,
టెక్నీషియన్స్-06,
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్-06,
డ్రైవర్స్-04,
అటెండర్స్-04.
అర్హత:
సంబంధిత రంగంలో అనుభవం, ఇంగ్లిష్ మాట్లాడటం వచ్చి ఉండాలి.
వాక్ఇన్ తేది: 2018 డిసెంబరు 22, 23.
వేదిక:
Gautam’s Hero,
D No 25-16-116/1B G.T Road,
Chuttugunta Circle,
R Agraharam,
Guntur,
Andhra Pradesh 522003