డేటా ఎoట్రీ ఆపరేటర్స్ 3, (మoడల స్ధాయి),
MIS కోఆర్డినేటర్స్ 18(మండల స్ధాయి),
CRP లు -53(మoడల స్ధాయి)
DLMT లు 05 (డివిజన్ స్ధాయి)
సైట్ ఇంజనీర్ -1 (జిల్లా స్ధాయి)
మెసిoజర్లు -7 (మoడల స్ధాయి)
IERT లు -6 (మoడల స్ధాయి)
దరఖాస్తులు పోస్టు ద్వారా మాత్రమే పoపవలెను.
తాజా దరఖాస్తులు మాత్రమే పరిగణిoచబడతాయి.
రోస్టర్ కమ్ మెరిట్ పద్దతి లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.