దేశ వ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వే సహా ఇతర జోన్లలో 1 లక్ష ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) ద్వారా భర్తీ కి నోటిఫికేషన్ విడుదల. పోస్టులు పేర్లు:-
* నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC)-
జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్,
అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్,
ట్రెయిన్ క్లర్క్,
కమర్షియల్ కం టికెట్ క్లర్క్,
ట్రాఫిక్ అసిస్టెంట్,
గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్.
పారా మెడికల్ స్టాఫ్- స్టాఫ్ నర్స్,
ఫార్మాసిస్ట్,
ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్,
ల్యాబ్ సూపరింటెండెంట్ ,
* మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ-