23-back-log-posts-physically-handicapped-PHC-Karnool-District
కర్నూలు జిల్లాలోని వివిధ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి విభిన్నప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ దరఖాస్తులు కోరుతోంది. ఈపోస్టులకు కర్నూలు జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతులు మాత్రమేదరఖాస్తు చేయాలి
* మొత్తం ఖాళీలు: 23.
పోస్టులు:
జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్,
జూనియర్ స్టెనో,
జూనియర్అకౌంటెంట్,
ఫార్మసిస్ట్,
ల్యాబ్
టెక్నీషియన్,
టెక్నికల్ అసిస్టెంట్,
రికార్డ్అసిస్టెంట్
ఎంపీహెచ్ఏ
ఎంఎన్‌వో
అటెండర్
వాచ్మెన్
అర్హత:
పోస్టును అనుసరించి ఐదు, ఏడు, పదో తరగతి, ఇంటర్, డీఫార్మసీ, ఎంపీహెచ్ఏ, బ్యాచిలర్ డిగ్రీ, టైప్‌రైటింగ్ షార్ట్‌హ్యాండ్ ఉత్తీర్ణత, కంప్యూటర్పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 30.09.2018 నాటికి 18-52 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చివరితేది: 13.12.2018.