sarva-siksha-abhiyan-ssa-jobs-specialist-officers-CRT-out-sourcing
సర్వ శిక్షా అభియాన్, గుంటూరు జిల్లా పరిధిలో గల కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల నందు ఔట్సోర్సింగ్ పద్దతిలో ప్రత్యేక అధికారులు (S.O) మరియు CRT లుగా పనిచేయుటకు గాను ఈ దిగువ తెలిపిన సబ్జెక్టు లందు అర్హత గల మహిళా అభ్యర్ధుల నుండి మాత్రమే దరఖాస్తులు కోరబడుచున్నవి.
SPECIAL OFFICER (S.O) - 04 POSTS,
CONTRACT RESIDENT TEACHERS (CRT) POSTS, - 10 POSTS.
CRT - HINDI - 02,
CRT ENGLISH - 05,
CRT PHYSICS - 01,
CRT - SOCIAL - 02 POSTS,
TOTAL NUMBER OF POSTS - 14 POSTS
వయస్సు : 39 సంవత్సరాలు మిచకూడదు.
BC, SC, ST అభ్యర్ధులకు 5 సంవత్సరంలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరంలు మినహాయింపు కలదు.
వ్రాత పరీక్షా 100 మార్కులు (OBJECTIVE MODEL) కు నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన జిల్లా స్థాయి రోస్టర్ పాటిస్తూ నియామకం చేయబడును.
విద్యార్హతలు:
-
ప్రత్యేక అధికారులకు : PG 50%మార్కులు , B.Ed., (ENGLISH MEDIUM) అభ్యసించి వుండాలి. APTET COMPLETE అయి వుండాలి.
-
CRT: DEGREE, B.Ed., కలిగి వుండవలెను. (ENGLISH మీడియం) APTET COMPLETE అయి వుండాలి.
SSA-GUNTUR JOBS APPLICATION FORM CLICK HERE
రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50/-
ఆసక్తి గల మహిళా అభ్యర్దినిలు బయోడేటా తో పటు (2 ఫోటోలు) జతచేయవలెను.
అర్హత ధ్రువ పత్రములు అటెస్ట్ చేయించి రూ 5/- స్టాంపులతో సొంత చిరునామా వ్రాసిన రెండు కవర్లను జత చేసి స్వయంగా జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం, సర్వ శిక్షా అభియాన్ , గుంటూరు నందు ఫిబ్రవరి, 5వ తారిఖు లోపుగా అందచేయవలెను.
విద్యార్హతలు:
-
ప్రత్యేక అధికారులకు : PG 50%మార్కులు , B.Ed., (ENGLISH MEDIUM) అభ్యసించి వుండాలి. APTET COMPLETE అయి వుండాలి.
-
CRT: DEGREE, B.Ed., కలిగి వుండవలెను. (ENGLISH మీడియం) APTET COMPLETE అయి వుండాలి.