sarva-siksha-abhiyan-ssa-jobs-specialist-officers-CRT-out-sourcing

sarva-siksha-abhiyan-ssa-jobs-specialist-officers-CRT-out-sourcing

సర్వ శిక్షా అభియాన్, గుంటూరు జిల్లా పరిధిలో గల కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల నందు ఔట్సోర్సింగ్ పద్దతిలో ప్రత్యేక అధికారులు (S.O) మరియు CRT లుగా పనిచేయుటకు గాను ఈ దిగువ తెలిపిన సబ్జెక్టు లందు అర్హత గల మహిళా అభ్యర్ధుల నుండి మాత్రమే దరఖాస్తులు కోరబడుచున్నవి.

SPECIAL OFFICER (S.O) - 04 POSTS,

CONTRACT RESIDENT TEACHERS (CRT) POSTS, - 10 POSTS.

CRT - HINDI - 02,

CRT ENGLISH  - 05,

CRT PHYSICS - 01,

CRT - SOCIAL - 02 POSTS,

TOTAL NUMBER OF POSTS - 14 POSTS

వయస్సు : 39 సంవత్సరాలు మిచకూడదు.

BC, SC, ST అభ్యర్ధులకు 5 సంవత్సరంలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరంలు మినహాయింపు కలదు.

వ్రాత పరీక్షా 100 మార్కులు (OBJECTIVE MODEL) కు నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన జిల్లా స్థాయి రోస్టర్ పాటిస్తూ నియామకం చేయబడును.

విద్యార్హతలు:

  1. ప్రత్యేక అధికారులకు : PG 50%మార్కులు , B.Ed., (ENGLISH MEDIUM) అభ్యసించి వుండాలి. APTET  COMPLETE అయి వుండాలి.

  2. CRT: DEGREE, B.Ed., కలిగి వుండవలెను. (ENGLISH మీడియం) APTET COMPLETE అయి వుండాలి.

SSA-GUNTUR JOBS APPLICATION FORM CLICK HERE

రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50/- 

ఆసక్తి గల మహిళా అభ్యర్దినిలు బయోడేటా తో పటు (2 ఫోటోలు) జతచేయవలెను.

అర్హత ధ్రువ పత్రములు అటెస్ట్ చేయించి రూ 5/- స్టాంపులతో సొంత చిరునామా వ్రాసిన రెండు కవర్లను జత చేసి స్వయంగా జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం, సర్వ శిక్షా అభియాన్ , గుంటూరు నందు ఫిబ్రవరి, 5వ తారిఖు లోపుగా అందచేయవలెను.

విద్యార్హతలు:

  1. ప్రత్యేక అధికారులకు : PG 50%మార్కులు , B.Ed., (ENGLISH MEDIUM) అభ్యసించి వుండాలి. APTET  COMPLETE అయి వుండాలి.

  2. CRT: DEGREE, B.Ed., కలిగి వుండవలెను. (ENGLISH మీడియం) APTET COMPLETE అయి వుండాలి.

గడువు దాటినా దరఖాస్తులు స్వీకరించబడవు.

ఆబ్జెక్టివ్ వ్రాత పరిక్ష ద్వారా మెరిట్ ప్రాతిపదికన జిల్లా స్థాయి రోస్టర్ పాటిస్తూ నియామకం చేయబడును.

అప్లై చేయుటకు చివరి తేది. 05-02-2019

అప్లికేషన్ ను లీగల్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసికొని కావలసిన సమాచారాన్ని నింపి, అవసరమైన జిరాక్స్ కాపీలు జతచేసి (అటెస్ట్ చేయించి)  స్వయంగా

సర్వ శిక్షా అభియాన్ ,

గుంటూరు కార్యాలయం నందు అందజేయ వలెను.

AP SSA JOBS WRITTEN EXAMS SYLLABUS AND EXAMS PATTERN CLICK HERE