icds-project-Anganwadi-worker-helper-mini-worker-jobs-Kadapa

icds-project-Anganwadi-worker-helper-mini-worker-jobs-Kadapa

కడప జిల్లా యందు దిగువ తెలుపబడిన వివిధ ICDS  ప్రాజెక్టు లందు ఖాళిగా యున్నటువంటి అంగన్వాడి కార్యకర్త (41) సహాయకురాలు (297) మరియు మినీ అంగన్వాడి కార్యకర్త (35) పోస్టుల్ భర్తీ కొరకు అమలులోయున్న ప్రభుత్య ఉత్తర్వుల ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

ఈ పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.

  1. జూలై 1, 2018 నాటికీ వయస్సు 21 సంవత్సరంలు దాటి 35 సంవత్సరంలు లోపు యుండవలెను.

  2. స్ధానిక వివాహిత మహిళ అయి వుండాలి.

  3. పదవ తరగతి పాస్ అయి వుండాలి.

  4. అంగన్వాడి సహాయకురాలు & మినీ కార్యకర్త్ పోస్టులకు 7 వ తరగతి పాస్ అయి వుండాలి.

దరఖాస్తు చేయగోరు అభ్యర్దులు తమ పూర్తి బయో డేటాతో అర్హతలకు సంబంధించిన అన్ని ధ్రువ పత్రాలు ఏదైనా గజిటెడ్ అధికారి వారితో  అట్టేస్టేషన్ చేయించి వాటిని సంబంధిత శిశు అభివుద్ధి పధక అధికారి కార్యాలయం (ICDS OFFICE) యందు సమర్పించి తగు రసీదు పోందవలెను.

అప్లై చేయుటకు చివరితేది. ఫిబ్రవరి 15.