Recruitment-Officers-Office Assistant-Regional Rural Banks-RRBs-2019

Recruitment-Officers-Office Assistant-Regional Rural Banks-RRBs-2019

Institute of Banking Personnel Selection Common Recruitment Process for Recruitment of Officers (Scale-I, II & III) and Office Assistant (Multipurpose) in Regional Rural Banks (RRBs) – CRP RRBs VIII

గ్రామీణ బ్యాంకుల్లో వేల ఉద్యోగాల

  •  తెలుగు రాష్ట్రాల్లో వేయికిపైగా ఖాళీలు

  •  566 క్లరికల్‌..

  • 440 ఆఫీసర్‌ పోస్టులు

  • ఐబీపీఎస్ – ఆర్ఆర్‌బీ: ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీస‌ర్లు

    * ఐబీపీఎస్ ద్వారా నియామ‌కాలు
    * డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు

    ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మ‌ల్టీ ప‌ర్పజ్‌ ఆఫీస్ అసిస్టెంట్లు (క్లరిక‌ల్‌), ఆఫీస‌ర్లు (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భ‌ర్తీకి ఐబీపీఎస్‌-సీడ‌బ్ల్యుఈ ఆర్ఆర్‌బీస్ VIII ప్రక‌ట‌న వెలువ‌డింది.

    ఈ ప‌రీక్ష ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల‌ను భ‌ర్తీచేస్తారు.

    ప్రిలిమ్స్‌, మెయిన్స్, ఇంట‌ర్వ్యూ (పీవో, ఆపై స్థాయి పోస్టుల‌కు)ల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.

దేశవ్యాప్తంగా వివిధ గ్రామీణ బ్యాంకుల్లో వేల పోస్టులతో ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో క్లరికల్‌, ఆఫీసర్‌ పోస్టులు కూడా ఉన్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోని ఆరు గ్రామీణ బ్యాంకుల్లో వేయికిపైగా పోస్టులు ఉండడం విశేషం.

క్లరికల్‌ (ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ మల్టీపర్ప్‌స)కు సంబంధించి తెలంగాణలో 242, ఏపీలో 324 పోస్టులున్నాయి.

రెండు రాష్ట్రాల్లో ఆయా బ్యాంకుల్లో కలిపి 440 వివిధ స్థాయిల్లో ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి.

క్లర్క్‌ పోస్టులు మాత్రమే దేనికదిగా రాష్ట్ర స్థాయిలో ఉంటాయి.

ఆఫీసర్‌ పోస్టులు మొత్తం బ్యాంకు పరిధిలో ఉంటాయి. భారత పౌరులుగా ఏ బ్యాంకులో పోస్టుకైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్థానిక భాషపై పట్టు ఉండాలి.

ప్రధానంగా రైతులు, వెనకబడిన సామాజిక వర్గాలకు సేవలందించే ఈ బ్యాంకుల్లో పనిచేసేవారికి స్థానిక భాష మాట్లాడటం, రాయడం, చదవడం తప్పనిసరి అర్హత. డిగ్రీపాసైన అభ్యర్థులు క్లరికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫీసర్‌ పోస్టుల్లో జనరల్‌, మార్కెటింగ్‌ అగ్రికల్చర్‌, ఐటీ, లా విభాగాల్లో ఖాళీలున్నాయి.

 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌),

రిజినల్ రూర‌ల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్‌బీ) కింది పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


వివ‌రాలు..


ఆఫీస్ అసిస్టెంట్ మ‌ల్టీ ప‌ర్ప‌జ్: ఏపీలో 362, తెలంగాణ‌లో 115


స్కేల్‌-1: స్కేల్‌-1: ఏపీలో 260, తెలంగాణ‌లో 20


స్కేల్‌-2(అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌): ఏపీలో 16, తెలంగాణ‌లో 0


స్కేల్‌-2(మార్కెటింగ్ ఆఫీస‌ర్‌): ఏపీ 0, తెలంగాణ‌లో 7


స్కేల్‌-2 (ట్రెజ‌రీ మేనేజ‌ర్‌): ఏపీ 0, తెలంగాణ‌లో 1


స్కేల్‌-2 (లా): ఏపీ 2, తెలంగాణ‌లో 0


స్కేల్‌-2 (సీఏ): ఏపీ 2, తెలంగాణ‌లో 0


స్కేల్‌-2 (ఐటీ): ఏపీ 0, తెలంగాణ‌లో 0


స్కేల్‌-2 (జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌): ఏపీ 30, తెలంగాణ‌లో 2


స్కేల్‌-3: ఏపీ 8, తెలంగాణ‌లో 4


మొత్తం ఖాళీలు: రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి 829 పోస్టులు.


అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. స్థానిక భాష వ‌చ్చి ఉండాలి.


ముఖ్య‌మైన తేదీలు


ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 18


ఆన్‌లైన్‌ రిజిస్ట్రేష‌న్‌ చివరి తేదీ: జులై 4


ఆన్‌లైన్‌ పరీక్ష (ప్రిలిమినరీ) తేదీలు: ఆఫీసర్ స్కేల్-1 ఆగస్టు 3,4,11; ఆఫీస్ అసిస్టెంట్- ఆగస్టు 17,18, 25 


ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: స్కేల్-1 ఫలితాలు ఆగస్టులో, అసిస్టెంట్స్ సెప్టెంబరులో ప్రకటిస్తారు.


ఆన్‌లైన్‌ పరీక్ష (మెయిన్) తేది: ఆఫీసర్స్: సెప్టెంబరు 22, ఆఫీస్ అసిస్టెంట్: సెప్టెంబరు 29


ఆంధ్ర‌ప్రదేశ్‌లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు

అనంతపూర్, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి,

విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం


తెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.


పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 100, ఇత‌రుల‌కు రూ.600.

వీటికి పోస్టుల వారీగా ప్రత్యేక ఆర్హతలను ప్రకటించారు. క్లర్క్‌ పోస్టుకు రెండంచెల (ప్రిలిమినరీ, మెయిన్‌) పరీక్ష విధానం ఉంటుంది.

ఆఫీసర్‌ పోస్టుకు ఈ రెండు పరీక్షలతో పాటు ఇంటర్వూ ఉంటుంది.

ఈ పరీక్షలకు ఫీజును రూ.600గా నిర్ణయించారు. రిజర్వుడు వర్గాలు రూ.100 చెల్లిస్తే చాలు.

ఈ నెల 18 నుంచి జూలై 4లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 17, 18, 25 తేదీల్లో నిర్వహిస్తారు.

అధికారి పోస్టులకు ఆగస్టు 3, 4, 11 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.

OFFICIAL WEBSITE

tentative schedule of events is as follows:

Tentative Dates
On-line registration including Edit/Modification of Application by candidates
18.06.2019 to 04.07.2019
Payment of Application Fees/Intimation Charges (Online)
18.06.2019 to 04.07.2019
Download of call letters for Pre- Exam Training for Officer Scale-I July 2019
Conduct of Pre-Exam Training for Officer Scale-I
21.07.2019 to 26.07.2019
Download of call letters for Pre- Exam Training for Office Assistant  July 2019
Conduct of Pre-Exam Training for Office Assistant
27.07.2019 to 01.08.2019
Download of call letters for online examination – Preliminary July 2019
Online Examination – Preliminary
Officer Scale-I – 03.08.2019, 04.08.2019 and 11.08.2019
Office Assistant- 17.08.2019, 18.08.2019 & 25.08.2019
Result of Online exam – Preliminary
Officer Scale-I – August 2019
Office Assistant- September 2019
Download of Call letter for Online exam – Main / Single September 2019
Online Examination – Main / Single
Officers (I, II & III) – 22.09.2019
Office Assistant – 29.09.2019
Declaration of Result – Main/ Single (For Officers Scale I, II and III) October 2019
Download of call letters for interview (For Officers Scale I, II and III)  October 2019
Conduct of interview (For Officers Scale I, II and III) November 2019
Provisional Allotment (For Officers Scale I, II and III & Office Assistant. (Multipurpose)) January 2020

ONLINE EXAMS SYLLABUS CLICK HERE

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

LIST OF RRB BANKS CLICK HERE